వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ హాలిడేస్ అలర్ట్: జులైలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యాంకులకు జులై నెలలో భారీగా సెలవులు వచ్చాయి. దీంతో వినియోగదారులు ముందే జాగ్రత్తపడితే మంచింది. జులై నెలలో మొత్తం 15 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా ప్రకటన చేసింది.

జులై నెలలో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులుగా ఉంటాయి. దీంతోపాటు జులై నెలలో పండగలు, ప్రత్యేకమైన రోజుల కారణంగా మరో తొమ్మిది రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది.

 Holidays: Banks To Remain Closed For 15 Days in July 2021

జులై నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు :

జులై 4 -ఆదివారం
జులై 10 -రెండో శనివారం
జులై 11 -ఆదివారం
జులై 18 -ఆదివారం
జులై 24 -4వ శనివారం
జులై 25 -ఆదివారం
జులై 12 -కాంగ్ రథయాత్ర
జులై 13 -భాను జయంతి
జులై 14 -దృక్ప శేచి
జులై 16-హరేల
జులై 17 - యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
జులై 19 - గురు రింపోచి తుంగ్ కార్ శేచి
జులై 20 - బక్రీద్
జులై 21 - బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
జులై 31 - కేర్ పూజ.

English summary
Holidays: Banks To Remain Closed For 15 Days in July 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X