Wife: నా భార్యకు అక్రమ సంబంధం ఉందని నాకు తెలుసు, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ?

ముంబాయి: అక్రమ సంబంధం కారణంగా ప్రతిరోజు దారుణహత్యలు జరుగుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడో ఓ భర్త తన భార్యకు అక్రమ సంబంధం ఉందని తనకు తెలుసని, ఆమె బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసి వస్తోందని, నేను మాత్రం ప్రశాంత జీవితం గడుపుతున్నానని ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ సోషల్ మీడియాలో షేక్ అయ్యింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఎలా సంతోషంగా ఉండాడో, ప్రశాంతంగా జీవిస్తున్నాడో మీరే చూడండి.

భర్త చూస్తూ ఊరుకుంటాడా ?

భర్త చూస్తూ ఊరుకుంటాడా ?

భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్త చూస్తూ ఊరుకోడు. అయితే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య సహించలేదు. అక్రమ సంబంధాల కారణంగా ఇప్పటికే ఎన్నోకాపురాలు కుప్పకూలిపోయాయి. కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. భార్యలను, భార్య ప్రియులను హత్య చేస్తున్న భర్తలు వారి పగ తీర్చుకుంటున్నారు.

నా భార్యకు అక్రమ సంబంధం ఉందని నాకు తెలుసు ఫ్రెండ్స్

నా భార్యకు అక్రమ సంబంధం ఉందని నాకు తెలుసు ఫ్రెండ్స్

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఓ భర్త అంటున్నాడు. తన భార్య ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు నేను హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నానని భర్త చెబుతున్నాడు. నా భార్య నన్ను మోసం చేస్తోందని తెలుసుకున్నాను అయితే తనను తన భార్య చాలా సంతోషంగా చూసుకుంటున్నదని భర్త అంటున్నాడు.

నాకు తెలుసని నా భార్యకు తెలీదు

నాకు తెలుసని నా భార్యకు తెలీదు

నా భార్య అక్రమ సంబంధం కారనంగా మా కాపురం చిన్నాభిన్నం కాలేదు. నా భార్య ధనవంతుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఓ వ్యక్తి చెప్పాడు. నా భార్య కోటీశ్వరుడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని నేను కోరుకున్నానని అతను ట్విట్టర్, బ్లాగ్ లో పోస్టు చెయ్యడంతో పలువురు షాక్ ఇచ్చాడు. భర్త కొన్ని ఆసక్తికరమైన విషయాలు ట్విట్టర్ లో పోస్టు చేశాడని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

భార్యకు కోటీశ్వరుడు ప్రియుడు అయితే ?

భార్యకు కోటీశ్వరుడు ప్రియుడు అయితే ?

భర్త ట్విట్టర్‌లో ఇలా పోస్టు చేశాడు. నా భార్యకు కోటీశ్వరుడితో అక్రమ సంబంధం ఉందని నాకు తెలియదని నా భార్య అనుకుంటోంది. నేను నా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కోసం వచ్చినట్లు మా ఇంటికి వచ్చి నా భార్యను కలవడానికి అతనికి చక్కటి అవకాశం ఉంటుందని భర్త అంటున్నాడు. మా ఇంటికి కొంచెం దూరంలోనే నా భార్య ప్రియుడు నివాసం ఉంటున్నాడని భర్త బ్లాగ్ లో వివరించాడు.

ఆడుకుంటున్న నెటిజన్లు

ఆడుకుంటున్న నెటిజన్లు

ఈ పోస్ట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో, ట్విట్టర్ లో వైరల్‌గా మారిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలిపింది, నెటిజన్లు వారి మనసులోని మాటను భర్తతో పంచుకున్నారు.

ఒక నెటిజన్ ఇలా సూచించాడు. మీరందరూ ఈ విషయంలో సంతోషంగా ఉంటే మీ అందరికి మంచిదని అన్నాడు. మీకు మీ భార్య అక్రమ సంబందం గురించి మీకు తెలుసని మీ భార్యకు డైరెక్ట్ గా చెప్పండి, ఆమె ఏమీ టెన్షన్ లేకుండా ఆమె ప్రియుడిని కలుస్తుంది, ఎక్కడ భర్తకు తెలిస్తే చంపేస్తాడో అని ఆమె ఇప్పటికే టెన్షన్ పడుతుంటుంది, మీ భార్య ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆమెకు విషయం మొత్తం చెప్పండి అని సూచించాడు.

మీ భార్యకు విడాకులు ఇచ్చేయ్... పీడపోతుంది

మీ భార్యకు విడాకులు ఇచ్చేయ్... పీడపోతుంది

దీని గురించి మీ భార్యతో మాట్లాడండి, మీకు కావాలంటే ఏదో ఒక విధమైన సహాయం జరుగుతుంది, మీ భార్య అక్రమ సంబంధం కారణంగా మీకు డబ్బులు బాగా వస్తున్నాయని మీరే అంటున్నారు కదా, మీ భార్య, ఆమె ప్రియుడు, మీరు కుర్చుకుని మాట్లాడుకోండి అని సూచించారు. మరో వ్యక్తి అయితే మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ప్రియుడితో హ్యాపీగా ఉండాలని చెప్పండి, నెలకు కొంచెం డబ్బులు తీసుకోండి సూచించారు. మరో వ్యక్తి అయితే నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనకు ఆర్థిక సహాయం చేస్తోందని సిగ్గులేకుండా చెబుతున్నావా అని మండిపడ్డారు. మొత్తం మీద భర్త అతని భార్య అక్రమ సంబందం గురించి సోషల్ మీడియాలో చర్చపెట్టడం వైరల్ గా మారిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+