Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఫస్ట్ ఫ్లోర్ లో పాటుపడుతున్న భార్య, ఏమీ చెయ్యలేకపోయిన అత్తామామ, భర్త మాత్రం వదల్లేదు !

బెంగళూరు/కేఆర్ పురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉమ్మడి కాపురంలో గొడవలు మొదలైనాయి. దంపతులు ఫస్ట్ ఫ్లోర్ లోకి కాపురం చెయ్యడానికి వెళ్లారు. సొంత ఇల్లు కావడంతో గ్రౌండ్ ఫ్లోర్ లో భర్త తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లోకి కాపురం చెయ్యడానికి వెళ్లిన తరువాత అడిగే దిక్కులేదని భార్య పక్కదారి పట్టింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న భర్త ట్యాగో అంటూ డబ్బులు సంపాధించి రాత్రి ఇంటికి వెలుతున్నాడు. పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్ లో అవ్వాతాతలతో ఆడుకుంటున్నారు. భర్త బయటకు వెళ్లిపోవడంతో ఇంటి నుంచి బయటకు వెలుతున్న భార్య ఆమె ప్రియుడితో జల్సా చేస్తోంది. చాలాకాలంగా భార్య ఆగడాలు గమనించిన భర్త ఆమెకు వార్నింగ్ ఇచ్చినా ఆమె మాత్రం పద్దతి మార్చుకోలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్న సమయంలోనే ఫస్ట్ ఫ్లోర్ లో పాటుపడుతున్న భార్యను ఆమె భర్త కొడవలితో దారుణంగా నరికి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.

12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

బెంగళూరు నగరంలోని కేఆర్ పురం సమీపంలోని టీసీపాళ్యలో జాన్ సుప్రీత్ అలియాస్ జాన్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన నాన్సీ ఫ్లోరా అలియాస్ ఫ్లోరా (32) అనే యువతిని జాన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న జాన్, ఫ్లోరా దంపతులు ఆరు సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఫస్ట్ ఫ్లోర్ లో కాపురం

ఫస్ట్ ఫ్లోర్ లో కాపురం

జాన్, ఫ్లోరా దంపతులకు 10 ఏళ్లు, 5 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాన్ ది సొంత ఇల్లు కావడంతో పెద్దగా సమస్యలు లేవు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు జాన్, అతని తల్లిదండ్రులు, భార్య ఫ్లోరా కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ఉమ్మడి కాపురంలో గొడవలు మొదలైనాయి. జాన్, ఫ్లోరా దంపతులు వారి సొంత ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్ లోకి కాపురం చెయ్యడానికి వెళ్లారు.

పక్కదారి పట్టిన భార్య

పక్కదారి పట్టిన భార్య

సొంత ఇల్లు కావడంతో గ్రౌండ్ ఫ్లోర్ లో జాన్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. జాన్ తల్లిదండ్రులు వయసు ఎక్కువ అయిపోవడంతో వారు ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లోకి కాపురం చెయ్యడానికి వెళ్లిన తరువాత అడిగే దిక్కులేదని జాన్ భార్య ఫ్లోరా పక్కదారి పట్టింది.

ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న భార్య


ప్లోరా టీసీపాళ్యలోనే నివాసం ఉంటున్న ప్రియుడిని సెట్ చేసుకుంది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న జాన్ ట్యాగో అంటూ డబ్బులు సంపాధించి రాత్రి ఇంటికి వెలుతున్నాడు. పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్ లో అవ్వాతాతలతో ఆడుకుంటున్నారు. భర్త జాన్ రోజూ ఉదయం బయటకు వెళ్లిపోవడంతో ఇంటి నుంచి బయటకు వెలుతున్న అతని భార్య ఫ్లోరా ఆమె ప్రియుడితో జల్సా చేస్తోంది.

భార్య తీరుతో విసిగిపోయిన భర్త

భార్య తీరుతో విసిగిపోయిన భర్త

ఫ్లోరా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న జాన్ అతని భార్యకు వార్నింగ్ ఇచ్చినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రియుడిని వదిలి ఉండలేని ఫ్లోరా భర్త జాన్ తో పాటు అత్తమామలను ఎదిరించడం మొదలుపెట్టింది. చాలాకాలంగా భార్య ఫ్లోరా ఆగడాలు గమనిస్తూ వచ్చిన జాన్ చివరికి విసిగిపోయాడు. ఇప్పటి వరకు జాన్ భార్య ఫ్లోరా ఆమె పద్దతి మాత్రం మార్చుకోలేదు.

భార్య గారు మీకు బతికే అర్హత లేదండి..... చచ్చిపోండి

భార్య గారు మీకు బతికే అర్హత లేదండి..... చచ్చిపోండి

మంగళవారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో జాన్ తల్లిదండ్రులు ఉన్నారు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన జాన్ ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ లో అవ్వాతాతతో ఆడుకుంటున్నారు. ఆ సందర్బంలో ఫస్ల్ ఫ్లోర్ లో పాటుపడుతున్న భార్య ఫ్లోరాను ఆమె భర్త జాన్ కొడవలితో దారుణంగా నరికేశాడు. ఫ్లోరా కేకలు వెయ్యడంతో జాన్ తల్లిదండ్రులు మేడ మీదకు వెళ్లారు. అయితే అప్పటికే ఫ్లోరా ప్రాణాలు పోయాయి.

నా భార్య బరితెగించింది

నా భార్య బరితెగించింది

భార్య ఫ్లోరాను చంపేసిన జాన్ కొడవలి చేతిలో పట్టుకుని పక్కనే నిలబడి ఉన్నాడు. హడలిపోయిన జాన్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు జాన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే కేఆర్ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జాన్ లొంగిపోయాడు.

ప్రియుడు మాత్రం మిగిలిపోయాడు

ప్రియుడు మాత్రం మిగిలిపోయాడు


నా భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడితో చాలా సన్నిహితంగా ఉన్న సమయంలో నేను చాలాసార్లు చూశానని, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో చంపేశానని, ఇక ప్రియుడు మాత్రమే మిగిలాడని జాన్ పోలీసులకు చెప్పాడు. అక్రమ సంబంధం కారణంగా భార్య ఫ్లోరాను ఆమె భర్త జాన్ అతి దారుణంగా హత్య చెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+