Illegal affair: పొలిటికల్ లీడర్ తో తల్లి ఎంజాయ్, ఉద్యోగం చేస్తున్న కొడుకు ఎదురు తిరిగితే !
బెంగళూరు/కోప్పళ: పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు ఉన్న తల్లి అక్రమ సంబందం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ప్రియుడు పొలిటికల్ లీడర్ కావడంతో ప్రియురాలి భర్త కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. భర్తకు ఏదో ఒక పని చెప్పి బయటకు పంపిస్తున్న భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. సిటీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న కొడుక్కి చాలాకాలం పాటు అతని తల్లి అక్రమ సంబంధం విషయం తెలీలేదు. ఊరికి వచ్చి వెలుతున్న యువకుడికి అతని తల్లి అక్రమ సంబంధం విషయం స్నేహితులు చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. నువ్వు చేస్తున్న పని ఏమీ బాగాలేదని కొడుకు అతని తల్లిని మందలించాడు.
మన విషయం గురించి నీ భర్తకు తెలిసినా అతను ఏమీ పట్టించుకోవడం లేదని, మధ్యలో నీ కొడుకు లోల్లి ఏమిటని పొలిటికల్ లీడర్ అతని ప్రియురాలితో గొడవ పెట్టుకున్నాడు. మనం సంతోషంగా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలని పొలిటికల్ లీడర్ అతని ప్రియురాలికి చెప్పాడు. జనవరి నెలలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు తరువాత మాయం అయ్యాడు. తన కొడుకు ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడని ఇంతకాలం తల్లి అందరిని నమ్మించింది. అయితే అసలు మ్యాటర్ బయటకు రావడంతో కొడుకును చంపేసిన తల్లి, ఆమె ప్రియుడితో పాటు మరో వ్యక్తి అరెస్టు కావడం కలకలం రేపింది.

పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కుష్టగి తాలుకాలోని మ్యాదరడోక్కి గ్రామంలో అమూల్యా అలియాస్ అమరమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. అమూల్యాకుకు వివాహం అయ్యింది. అమూల్య కొడుకు బసవరాజ్ కు పెళ్లి వయసు వచ్చింది. అమూల్యా కుమారుడు బసవరాజ్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆంటీ లవ్ స్టోరీ
పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు బసవరాజ్ తల్లి అమూల్యా గ్రామ పంచాయితీ సభ్యడు అమరనాథ్ అనే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ప్రియుడు అమరనాథ్ పొలిటికల్ లీడర్ కావడంతో ప్రియురాలు అమూల్యా భర్త కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. భర్తకు ఏదో ఒక పని చెప్పి బయటకు పంపిస్తున్న అమూల్యా ఆమె ప్రియుడు అమరనాథ్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది.

తల్లికి వార్నింగ్ ఇచ్చిన కొడుకు
సిటీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న బసవరాజ్ కు చాలాకాలం పాటు అతని తల్లి అమూల్యా అక్రమ సంబంధం విషయం తెలీలేదు. ఊరికి వచ్చి వెలుతున్న బసవరాజ్ కు అతని తల్లి అమూల్యా అక్రమ సంబంధం విషయం స్నేహితులు చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. నువ్వు చేస్తున్న పని ఏమీ బాగాలేదని కొడుకు బసవరాజ్ అతని తల్లి అమూల్యాను మందలించాడు.

రెచ్చిపోయిన పొలిటికల్ లీడర్
మన విషయం గురించి నీ భర్తకు తెలిసినా అతను ఏమీ పట్టించుకోవడం లేదని, మధ్యలో నీ కొడుకు బసవరాజ్ కు అభ్యంతరం ఏమిటని పొలిటికల్ లీడర్ అమరనాథ్ అతని ప్రియురాలు అమూల్యాతో గొడవ పెట్టుకున్నాడు. మనం సంతోషంగా ఉండాలంటే నీ కొడుకు బసవరాజ్ ను ఏదో ఒకటి చెయ్యాలని పొలిటికల్ లీడర్ అమరనాథ్ అతని ప్రియురాలు అమూల్యాకు చెప్పాడు.

ప్రియుడితో కలిసి కొడును చంపించిన తల్లి
ఇదే ఏడాది జనవరి 16వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బసవరాజ్ తరువాత మాయం అయ్యాడు. తన కొడుకు ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడని ఇంతకాలం తల్లి అందరిని నమ్మించింది. కొన్ని రోజుల తరువాత బసవరాజ్ శవమై కనిపించాడు. బసవరాజ్ హత్యకు ఇంతకాలం కచ్చితమైన కారణాలు తెలీలేదు. అయితే బసవరాజ్ హత్యకు అతని తల్లి అమూల్యా, అమరనాథ్ లవ్ స్టోరీ అనే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. కొడుకు బసవరాజ్ హత్య కేసులో అతన్ని చంపేసిన తల్లి అమూల్యా, ఆమె ప్రియుడు అమరనాథ్ తో పాటు మరో వ్యక్తి అరెస్టు కావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications