వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Leader: ఆంటీ మోజులో అధికార పార్టీ లీడర్, రెండో పెళ్లికి ?, రివాల్వర్ తో భార్య మీద కాల్పులు, క్లైమాక్స్ లో !

|
Google Oneindia TeluguNews

పంజాబ్/చండీగఢ్: పొలిటికల్ లీడర్ పెళ్లి చేసుకున్నాడు. భార్యతో చక్కగా కాపురం చేసిన రాజకీయ నాయకుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వివాహిత మహిళతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న పొలిటికల్ లీడర్ అతని ప్రియురాలిని ఏకంగా ఇంటికే పిలుచుకుని వెళ్లాడు. కట్టుకున్న భార్య కళ్ల ముందే ఉంచుకున్న దానితో విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు. పొలిటికల్ లీడర్ మీద అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో అతని భార్య కొంతకాలం మౌనంగా ఉంది. అధికార పార్టీ నాయకుడైన ఆ పొలిటికల్ లీడర్ ఇంట్లో రెచ్చిపోయాడు. భర్త ఆగడాలు తట్టుకోలేని భార్య ఎదురుతిరిగింది. నీ ప్రియురాలిని బయటకు పంపించాలని భార్య ఆ పొలిటికల్ లీడర్ కు తేల్చి చెప్పింది. సహనం కోల్పోయిన పొలిటికల్ లీడర్ అతని భార్య మీద రివాల్వర్ తో కాల్పులు జరపడం కలకలం రేపింది.

Girl: స్కూల్ అమ్మాయి, ఆటోలో అరాచకం, పబ్లిక్ గా ? సింగర్స్ కు సినిమా చూపించిన పోలీసులు, సీసీటీవీల్లో !Girl: స్కూల్ అమ్మాయి, ఆటోలో అరాచకం, పబ్లిక్ గా ? సింగర్స్ కు సినిమా చూపించిన పోలీసులు, సీసీటీవీల్లో !

సోదరుల హల్ చల్

సోదరుల హల్ చల్

పంజాబ్ లోని చభల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మనీష్ కుమార్ అలియాస్ మోను చీమా గతంలో కాంగ్రెస్ పార్టీలొ చురుకుగా ఉండేవాడు. మోను చీమా, అతని సోదరుడు అవన్ కుమార్ ల మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. చభల్ పరిసక ప్రాంతంల్లోని సుమారు 50కి పైగా మోను చీమా సోదరులకు ఎదరులేకుండా పోవడంతో ఆ ప్రాంతంలో బలమైన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 ఆప్ లోకి జంప్

ఆప్ లోకి జంప్


పంజాబ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు మోను చీమా, అతని సోదరుడు అవన్ కుమార్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమక్షంలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )లో చేరారు. తర్న్ తరుణ్ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి డాక్టర్ కాశ్మీర్ సింగ్ సోహల్ విజయం సాధించడంలో మోను చీమా సోదరులు కీలకపాత్ర పోషించారు.

 వివాహిత మహిళతో అక్రమ సంబంధం

వివాహిత మహిళతో అక్రమ సంబంధం

పంజాబ్ పొలిటికల్ లీడర్ మోను చీమా 2001లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. భార్యతో చక్కగా కాపురం చేసిన మోను చీమా రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోను చీమాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత వివాహిత మహిళతో అక్రమ సంబందం పెట్టుకున్న మోను చీమా ఆ ఆంటీతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

 ఆంటీని ఏకంగా ఇంటికి పిలుచుకుని వెళ్లిన లీడర్

ఆంటీని ఏకంగా ఇంటికి పిలుచుకుని వెళ్లిన లీడర్

ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న పొలిటికల్ లీడర్ మోను చీమా అతని ప్రియురాలిని ఏకంగా ఇంటికే పిలుచుకుని వెళ్లాడు. కట్టుకున్న భార్య కళ్ల ముందే ఉంచుకున్న ఆంటీతో మోను చీమా విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు. భర్త మోను చీమా మీద అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో అతని భార్య కొంతకాలం మౌనంగా ఉంది. అధికార పార్టీ ఆప్ నాయకుడైన మోను చీమా ఇంట్లో రెచ్చిపోయి ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నాడు.

 ఆంటీతో రెండో పెళ్లి ఆప్ లీడర్ రెఢీ

ఆంటీతో రెండో పెళ్లి ఆప్ లీడర్ రెఢీ

వివాహం అయ్యి ఇప్పటికే పిల్లలు ఉన్న లేడీని ఆప్ నాయకుడు మోను చీమా రెండో పెళ్లి చేసుకోవాలని సిద్దం అయ్యాడు. రెండో పెళ్లి చేసుకోవడానికి మోను చీమా భార్య అంగీకరించలేదు. భర్త మోను చీమా ఆగడాలు తట్టుకోలేని అతని భార్య ఎదురుతిరిగింది. నీ ప్రియురాలిని బయటకు పంపించాలని భార్య పొలిటికల్ లీడర్ మోను చీమాకు తేల్చి చెప్పింది.

 భార్య మీద రివాల్వర్ తో కాల్పులు

భార్య మీద రివాల్వర్ తో కాల్పులు

సహనం కోల్పోయిన పొలిటికల్ లీడర్ మోను చీమా అతని భార్య మీద రివాల్వర్ తో కాల్పులు జరపడం కలకలం రేపింది. కాలికి బుల్లెట్ గాయాలు దూసుకుపోవడంతో ఆమె ప్రాణాలతో భయటపడింది. భార్యను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన మోను చీమా పరారైనాడు. నా భర్త మోను చీమా ఆప్ పార్టీ అధికారంలో ఉందని, నన్ను ఏమీ చెయ్యలేరు అనే ధైర్యంతో తనను చంపడానికి రివాల్వర్ తో కాల్పులు జరిపాడని అతని భార్య కేసు పెట్టింది.

మోను చీమా, ప్రియురాలు నవనీత్ కౌర్ గ్రేట్ ఎస్కేప్

మోను చీమా, ప్రియురాలు నవనీత్ కౌర్ గ్రేట్ ఎస్కేప్


భర్త మోను చీమాతో పాటు అతని ప్రియురాలు నవనీత్ కౌర్, వాళ్ల సన్నిహితులు అర్షదీప్ కౌర్, సుఖరాజ్ కౌర్ అనే ముగ్గురి మీద ఆప్ లీడర్ భార్య కేసు పెట్టడంతో అందరూ పరారైనారని పోలీసు అధికారులు తెలిపారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ లీడర్ మోను చీమా అతని భార్యను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని కేసు నమోదు కావడం కలకలం రేపింది.

English summary
Illegal affair: Aam Aadmi Party leader Munish Kumar alias Monu Cheema has been booked for allegedly shooting his wife for resisting his second marriage in Chabhal village in Punjab,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X