Illegal affair: ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య, రెడ్ హ్యాండెడ్ గా పట్టున్న భర్త, ప్రజలు, సీన్ కట్ చేస్తే !
కోల్ కత్తా: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. భర్త తన కోరికలు తీర్చడం లేదని అనుకున్న మహిళ ఆమె కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త బయటకు వెళ్లిన తరువాత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న మహిళ అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడు పిలిచిన ప్రాంతానికి వెలుతున్న ఆమె ఎంజాయ్ చేస్తూ ఆమె మనసులో ఉన్న కోరికలు తీర్చుకుంటున్నది, ప్రియుడు పిలిచిన రహస్య ప్రాంతాలకు వెలుతున్న ఆమె అతనితో ఎంజాయ్ చేస్తోంది, ప్రియుడితో భార్య మంచి రసపట్టులో ఉన్న సమయంలో భర్తతో పాటు స్ధానికులు కొందరు ఆ ఇంటిలోకి వెళ్లారు. అంతే ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళను కొట్టిన దెబ్బలకు ఆమె ప్రాణాలు పోయినంతపని అయ్యింది. మహిళను చంపకుండా నరకం చూపించిన స్థానికులు పెదరాయుడి టైపులో తీర్పు ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన తీర్పు గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

భర్తతో కాపురం చేస్తున్న మహిళకు ?
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాకు 140 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో సుచిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఆమె భర్త రాకేష్ (పేరు మార్చడం జరిగింది)తో కాపురం చేస్తోంది. రాకేష్ ను వివాహం చేసుకున్న సుచిత్రా కొంతకాలం మాత్రమే ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది.

భర్త కోరికలు తీర్చలేదని ప్రియుడిని సెట్ చేసుకుంది
భర్త రాకేష్ తన కోరికలు తీర్చడం లేదని అనుకున్న సుచిత్రా ఆమె కంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త రాకేష్ బయటకు వెళ్లిన తరువాత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న సుచిత్రా అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, స్థానికులు
ప్రియుడు పిలిచిన ప్రాంతానికి వెలుతున్న సుచిత్రా అతనితో ఎంజాయ్ చేస్తూ ఆమె మనసులో దాగివున్న కోరికలు తీర్చుకుంటున్నది, ప్రియుడు పిలిచిన రహస్య ప్రాంతాలకు వెలుతున్న సుచిత్రా అతనితో ఎంజాయ్ చేస్తోంది, అంతే ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న వివాహిత మహిళ సుచిత్రాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆమె భర్త, స్థానికులు ఆమెను చితకబాదేశారు.

పెదరాయుడు టైపులో తీర్పు
ఇదే సమయంలో స్థానికులు సుచిత్రా ప్రియుడికి దేహశుద్ది చేశారు. ఇలాంటి పెళ్లామ్ తో నేను కాపురం చెయ్యలేనని సుచిత్రా భర్త తేల్చి చెప్పాడు. నువ్వు ఇక్కడే నీ ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని, నీకు ఇకముందు నీ భర్తతో సంబంధం లేదని స్థానికులు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న సుచిత్రాకు తేల్చి చెప్పారు.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
అప్పటికే స్థానికులు కొట్టిన దెబ్బలకు సుచిత్రాకు తీవ్రగాయాలై నిలబడలేక, కనీసం మాట్లాడలేని పరిస్థితిలో కుప్పకూలిపోయింది, సుచిత్రాను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సుచిత్రా మీద దాడి చేశారని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను, ఆమె ప్రియుడిని చితకబాదుతున్న సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications