Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బలంగా ఉన్న భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్, భర్తను చంపేసి ప్రియుడితో, షాక్ !

చెన్నై: బలంగా బండరాయిలాగా, చిన్నసైజు గున్న ఏనుగులా ఉన్న భార్యకు ఆమె భర్త సరిపోలేదని ప్రియుడితో మస్త్ మజా చేసింది. భార్య జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి అతని భార్య చంపేసింది. పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. బలమైన భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్యకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా గుండ్రాయిలాగా సైలెంట్ గా ఉందని పోలీసులు అంటున్నారు. కిలాడీ భార్య క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యుల మతిపోయింది. సోషల్ మీడియాలో 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ను మైయింటైన్ చేస్తున్న కిలాడీ భార్య జైలుపాలైయ్యింది. హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ అరెస్టు కావడంతో ఆమెతో ఆహో, ఓహో అంటూ ఇంతకాలం ఎంజాయ్ చేసిన బాయ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మాయం అయిపోతున్నారని సమాచారం.

 వయసులో తేడాతో భార్యకు అసహనం

వయసులో తేడాతో భార్యకు అసహనం

తమిళనాడులోని సేలంలోని అమ్మాపేట మార్కెట్ వీధిలో ప్రభుదేవా అలియాస్ ప్రభు (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరా క్రితం షాలినీ (22) అనే యువతితో ప్రభు వివాహం జరిగింది. తనకంటే వయసులో చాలా సంవత్సరాల పెద్దవాడైన ప్రభును పెళ్లి చేసుకోవడం షాలినీకి ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు బలవంతం చెయ్యడంతో పెళ్లి చేసుకున్న షాలినీ ఆమె భర్త ప్రభుతో కాపురం చేస్తోంది. భర్త ప్రభుతో ఆమె భార్య షాలినీ ఇష్టం ఉండిలేనట్లు కాపురం చేస్తోంది. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న పాప ఉంది.

 ఫేస్ బుక్ ప్రియురాలు

ఫేస్ బుక్ ప్రియురాలు

సేలంలోని మార్కెట్ వీధిలో ప్రభు సొంతంగా అరటి పండ్లు హోల్ సేల్ మండీ నిర్వహిస్తున్నాడు. ప్రభు అతని భార్య షాలినీ కోసం మంచి స్మార్ట్ ఫోన్ ఒకటి తీసిచ్చాడు. స్మార్ట్ ఫోన్ లో నిత్యం సోషల్ మీడియాలో కాలం గుడుపుతున్న షాలినీ చాలా మందితో టచ్ లో ఉంది. ఇదే సమయంలో సెల్వరాజ్ అనే యువకుడు షాలినీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం షాలినీ, సెల్వరాజ్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు. తరువాత షాలినీ, సెల్వరాజ్ యవ్వారం కాస్తా వీడియో కాల్స్ వరకు వెళ్లింది.

 ప్రియుడితో డైరెక్ట్ డీల్

ప్రియుడితో డైరెక్ట్ డీల్

సోషల్ మీడియా ఫ్రెండ్ సెల్వరాజ్ తో ప్రభు భార్య షాలినీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ప్రభు బయటకు వెళ్లి అరటి కాయల మండీలో వ్యాపారం చేస్తున్నాడు. ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంటున్న షాలినీ అతనితో మస్త్ మజా చేస్తోంది. ప్రియుడు సెల్వరాజ్ డైరెక్ట్ డీల్ పెట్టుకుని షాలినీ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇద్దరూ మస్త్ మజా చేస్తున్నారు.

Recommended Video

    Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
     భర్త పక్కలో ఉన్నా మొబైల్ ఫోన్ తో ?

    భర్త పక్కలో ఉన్నా మొబైల్ ఫోన్ తో ?

    షాలినీ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రియుడు సెల్వరాజ్ తో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రతినిత్యం తన భార్య షాలినీ సోషల్ మీడియాలో కాలం గడుపుతోందని తెలుసుకున్న భర్త ప్రభు రగిలిపోయాడు. బెడ్ రూమ్ లో తాను పక్కన ఉన్నా పట్టించుకోకుండా తన భార్య షాలినీ ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తోందని ప్రభు ఆరా తీశాడు. నిత్యం తన భార్య షాలినీ మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త ప్రభు ఆమె దగ్గర ఉన్న ష్మార్ట్ ఫోన్ లాగేసుకున్నాడు.

     కిలాడీ భార్య ఏం చేసిందంటే ?

    కిలాడీ భార్య ఏం చేసిందంటే ?

    ప్రియురాలు షాలినీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మాయం కావడంతో ఆమె ప్రియుడు సెల్వరాజ్ తో మాట్లాడలేక, చాటింగ్ చెయ్యలేక ఇబ్బంది పడింది. ప్రియుడు సెల్వరాజ్ మరో ఫోన్ తీసివ్వడంతో భర్త ప్రభు బయటకు వెళ్లిన తరువాత సీక్రేట్ ఫోన్ తో షాలినీ ఆమె ప్రియుడితో మాట్లాడుతూ ఇంత కాలం గడిపింది. అయితే భార్య షాలినీ వ్యవహారం ఆమె భర్త ప్రభు దగ్గర చాలా కాలం దాగలేకపోయింది.

     భార్యకు లాస్ట్ వార్నింగ్..... భర్తకు పర్మనెంట్ గా గేట్ పాస్

    భార్యకు లాస్ట్ వార్నింగ్..... భర్తకు పర్మనెంట్ గా గేట్ పాస్

    ఇటీవల బెడ్ రూమ్ లో ప్రియుడు సెల్వరాజ్ తో జల్సా చేస్తున్న సమయంలో షాలినీ ఆమె భర్త ప్రభుకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. బండరాయి లాంటి భార్యను పట్టుకుని చితకబాదేసిన ప్రభు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు. తన భర్త ప్రభు బతికుంటే ప్రియుడు సెల్వరాజ్ తో ఎంజాయ్ చెయ్యలేనని భార్య షాలినీ తెలుసుకుంది. అర్దరాత్రి ప్రభు మద్యం సేవించి నిద్రపోతున్న సమయంలో షాలినీ ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి భర్త ప్రభును కత్తులతో పొడిచి చంపేసిన షాలినీ గంట తరువాత పోలీసులకు, 108 అంబులెన్స్ కు ఫోన్ చేసింది.

     భర్తను చంపేసిన కిలాడీ లేడీ

    భర్తను చంపేసిన కిలాడీ లేడీ

    గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దూరి తన భర్తను చంపేశారని ప్రభు భార్య షాలినీ నాటకాలు వేసింది. ప్రభును అతని భార్య షాలినీ చంపిందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని ప్రభు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు షాలినీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. తన భర్తను తానే హత్య చేశానని షాలినీ అంగీకరించింది.

     భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్

    భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్

    పెళ్లి కాకముందు నుంచి షాలినీ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వివాహం జరిగిన తరువాత సోషల్ మీడియాలో కాలం గడిపిన షాలినీకి ఇప్పటి వరకు 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బలమైన భార్య షాలినీకి 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో భర్త ప్రభు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

    బాయ్ ఫ్రెండ్స్ ఎస్కేప్

    బాయ్ ఫ్రెండ్స్ ఎస్కేప్

    ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి భర్త ప్రభును చంపేసిన భార్య షాలినీకి ఎలాంటి ఫీలింగ్ లేకుండా గుండ్రాయిలాగా సైలెంట్ గా ఉందని సేలం పోలీసులు అంటున్నారు. కిలాడీ భార్య షాలినీ క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యులు మతిపోయింది. సోషల్ మీడియాలో 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ను మైయింటైన్ చేస్తున్న కిలాడీ భార్య షాలినీ, ఆమె ప్రియుడు సెల్వరాజ్ జైలుపాలైనారు. హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ షాలినీ అరెస్టు కావడంతో ఆమెతో ఇంతకాలం ఎంజాయ్ చేసిన ఫేస్ బుక్, సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మాయం అయిపోతున్నారని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+