Illegal affair: భార్య లేడీ టీచర్, ప్రియురాలు కాలేజ్ స్టూడెంట్, క్లైమాక్స్ లో భర్త పరిస్థితి ?, రివర్స్ !
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సొంతంగా ట్యూటోరియల్ పెట్టుకుని పాఠశాల, కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలకు ట్యూషన్ చెబుతోంది. భార్య దగ్గరకు ట్యూషన్ కు వచ్చి వెలుతున్న అందమైన అమ్మాయితో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ప్రస్తుతం కాలేజ్ లో చదువుతున్నా ఆమెతో లేడీ టీచర్ భర్త అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విషయం భార్యకు తెలిసిపోవడంతో ఆమె భర్తను నిలదీసింది. నా అక్రమ సంబంధం విషయం గురించి ప్రశ్నిస్తే నిన్ను, నీ పిల్లలను చంపేస్తానని భర్త బెదిరించాడు. భర్త బెదిరింపులు ఎక్కువ కావడంతో అతని భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది, లేడీ టీచర్ దెబ్బకు ఆమె భర్తకు సినిమా కనపడింది.

లేడీ టీచర్
చెన్నై సిటీలోని తిరువొటియూర్ లోని పెరియార్ నగర్ లో మేరే వనజ, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న శేఖర్, మేరీవనజ దంపతులు సంతోషంగా కాపురం చేశారు శేఖర్, మేరీ వనజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేరీ వనజ ఇంటి దగ్గర సొంతంగా ట్యూటోరియల్ పెట్టుకుని పాఠశాల, కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలకు ట్యూషన్ చెబుతోంది.

కాలేజ్ అమ్మాయితో లేడీ టీచర్ భర్త ?
భార్య మేరీ వనజ దగ్గరకు ట్యూషన్ కు వచ్చి వెలుతున్న అందమైన అమ్మాయితో ఆమె భర్త శేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా కాలంగా శేఖర్ కాలేజ్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ఆ అమ్మాయి ప్రస్తుతం మేరీ వనజ దగ్గర ట్యూషన్ మానేసి డిగ్రీ కాలేజ్ లో చదువుతోంది. డిగ్రీ కాలేజ్ అమ్మాయితో లేడీ టీచర్ భర్త శేఖర్ అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు.

నిలదీసిన భార్య
భర్త శేఖర్, కాలేజ్ అమ్మాయి అక్రమ సంబంధం విషయం లేడీ టీచర్ మేరీ వనజకు తెలిసిపోయింది. ఇదే విషయంలో లేడీ టీచర్ మేరీ వనజ ఆమె భర్త శేఖర్ నిలదీసింది. నా అక్రమ సంబంధం విషయం గురించి ప్రశ్నిస్తే నిన్ను, నీ పిల్లలను చంపేస్తానని శేఖర్ అతని భార్య మేరీ వనజ, పిల్లను పదేపదే బెదిరించాడు.

లేడీ టీచర్ దెబ్బతో సీన్ రివర్స్
భర్త శేఖర్ బెదిరింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన అతని భార్య మేరీ వనజ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది, లేడీ టీచర్ మేరీ వనజ కేసు పెట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యను, పిల్లలు హత్య చేస్తానని బెదిరించిన శేఖర్ ను అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా భార్య మేరీ వనజ, పిల్లలను చంపేస్తానని బెదిరించిన శేఖర్ కు సినిమా కనపడింది.












Click it and Unblock the Notifications