చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ప్రియుడికి చిక్కటి పాలు, భర్తకు కల్తీపాలు, కుర్రాడికి కోకోకోలా, పాల బుగ్గల ఆంటీతో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరువణ్ణామలై/మదురై: లేత బుగ్గల వివాహిత మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం పాల వ్యాపారి ఆమెకు పరిచయం అయ్యాడు. పాల వ్యాపారి చిక్కటి పాలు ఇస్తున్నాడని ఆమె అతనికి దగ్గర అయ్యింది. వివాహిత మహిళతో ఆ పాల వ్యాపారి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పాల వ్యాపారికి చిక్కటి పాలు ఇస్తున్న పాల బుగ్గల ఆంటీ ఆమె భర్తకు మాత్రం కల్తీపాలు ఇచ్చింది.

కొన్ని సంవత్సరాల నుంచి పాల వ్యాపారి, వివాహిత మహిళ అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది. పాల వ్యాపారి ఓ సీక్రేట్ ప్లేస్ సెట్ చేసి అక్కడికి ప్రియురాలిని పిలిపించుకుని ఎంజాయ్ చేశాడు. రానురాను ఆంటీ ప్రియుడిని పక్కన పెట్టి మంచి కుర్రాడిని తగులుకుంది. పాల వ్యాపారికి కనీసం నీళ్లు కూడా ఇవ్వని అతని ప్రియురాలు కుర్రాడికి మంచి పాలకోవా ఇస్తూ అతనికి ఇంకా దగ్గర అయ్యింది. తనకు ఇంతకాలం స్వర్గం చూపించిన ప్రియురాలు కుర్రాడిని తగులుకుందని పాల వ్యాపారి రగిలిపోయాడు. రాత్రి ప్రియురాలికి ఫోన్ చేసి సీక్రేట్ ప్లేస్ కు రావాలని చెప్పాడు.

కొన్ని రోజుల నుంచి కుర్రాడు దూరంగా ఉండటంతో విరహంతో ఉన్న ప్రియురాలు ఒక్కసారి పాల వ్యాపారి దగ్గరకు వెళ్లి వద్దామని ఓకే చెప్పింది. పాల వ్యాపారి దగ్గరకు వెళ్లిన ప్రియురాలు శవమైయ్యింది. ప్రియరాలి మొబైల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా చాలా మందిని పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో వేరే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పాల వ్యాపారి తన ప్రియురాలిని ఎందుకు చంపాను ? అని పూర్తి సమాచారం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

Illegal affair: బలంగా ఉన్న భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్, భర్తను చంపేసి ప్రియుడితో, షాక్ !Illegal affair: బలంగా ఉన్న భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్, భర్తను చంపేసి ప్రియుడితో, షాక్ !

 పాల బుగ్గల ఆంటీకి జస్ట్ 47 ఏళ్లు

పాల బుగ్గల ఆంటీకి జస్ట్ 47 ఏళ్లు

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని పుదుపాలెం గ్రామంలో ఇరుసప్పన్, శాంతి (47) దంపతులు నివాసం ఉంటున్నారు. శాంతికి 47 సంవత్సరాలు వచ్చినా చూడటానికి లేత బుగ్గలతో ఛామనాచ రంగుతో అందంగా ఉంటోంది. వయసు పెరిగినా అందం మాత్రం తగ్గకుండా శాంతి అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

 ఆంటీకి టచ్ లోకి వచ్చిన పాల వ్యాపారి

ఆంటీకి టచ్ లోకి వచ్చిన పాల వ్యాపారి

పాల బుగ్గలతో వివాహిత మహిళ శాంతి ఆమె భర్త ఇరుసప్పన్ కు డౌట్ రాకుండా కాపురం చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం పుదుపాలెంలోనే నివాసం ఉంటున్న పాల వ్యాపారి వేలుమురుగన్ (47) శాంతికి దగ్గర అయ్యాడు. పాల వ్యాపారి వేలుమురుగన్ చిక్కటి పాలు ఇస్తున్నాడని శాంతి అతనికి చాలా దగ్గర అయ్యింది. ఒకే ఊరి వాళ్లు కావడంతో వేలుమురుగన్, శాంతి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

 ప్రియుడికి చిక్కటి పాలు..... భర్తకు కల్తీ పాలు ఇచ్చిన ఆంటీ

ప్రియుడికి చిక్కటి పాలు..... భర్తకు కల్తీ పాలు ఇచ్చిన ఆంటీ

పాల వ్యాపారి వేలుమురుగన్ కు చిక్కటి పాలు ఇచ్చి అతనికి స్వర్గం చూపించిన శాంతి ఆమె భర్త ఇరుసప్పన్ కు మాత్రం కల్తీపాలు ఇచ్చి తూతూ మంత్రంగా కాపురం చేసింది. గత నాలుగు సంవత్సరాల నుంచి పాల వ్యాపారి వేలుమురుగన్, వివాహిత మహిళ శాంతి అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది.

 ప్రియురాలి కోసం పంప్ సెట్

ప్రియురాలి కోసం పంప్ సెట్

పాల వ్యాపారి వేలుమురుగన్ పుదుపాలెం గ్రామం సమీపంలోని అతని పొలంలో ఓ పంప్ సెట్ కట్టించి అక్కడే సీక్రేట్ ప్లేస్ సెట్ చేసి అక్కడికి ప్రియురాు శాంతిని పిలిపించుకుని ఎంజాయ్ చేశాడు. పాల వ్యాపారి వేలుమురుగన్, శాంతి అక్రమ సంబంధం గురించి వారి స్నేహితులకు తెలిసినా మాకు ఎందుకు వచ్చిన రామాయణం అంటూ సైలెంట్ గా ఉండిపోయారు.

 కుర్రాడిని సెట్ చేసుకున్న శాంతి ఆంటీ

కుర్రాడిని సెట్ చేసుకున్న శాంతి ఆంటీ

రానురాను శాంతి ఆంటీ ప్రియుడు వేలుమురుగన్ ను పక్కన పెట్టి పక్క ఊరిలో నివాసం ఉంటున్న ఓ కుర్రాడిని తగులుకుంది. పాల వ్యాపారి వేలుమురుగన్ కు చిక్కటి పాలు ఇవ్వడం మానేసిన అతని ప్రియురాలు శాంతి పక్కఊరి కుర్రాడికి మంచి పాలకోవా ఇస్తూ అతనికి ఇంకా దగ్గర అయ్యింది.

 రగిలిపోయిన ప్రియుడు

రగిలిపోయిన ప్రియుడు

తనకు ఇంతకాలం స్వర్గం చూపించిన ప్రియురాలు శాంతి కుర్రాడిని తగులుకుందని, తనకు దూరం అవుతోందని పాల వ్యాపారి వేలు మురుగన్ రగిలిపోయాడు. ఎలాగైనా తన ప్రియురాలు శాంతికి బుద్ది చెప్పాలని ఆమె ప్రియుడు వేలుమురుగన్ డిసైడ్ అయ్యాడు. మంచి టైమ్ కోసం వేలుమురుగన్ ఎదురు చూశాడు.

 రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పిన ప్రియుడు

రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పిన ప్రియుడు

ఆగస్టు 3వ తేదీన రాత్రి 8. 30 గంటలకు ప్రియురాలు శాంతికి ఫోన్ చేసిన ప్రియుడు వేలుమురుగన్ మనం ఎప్పుడు కలుసుకునే పంప్ సెట్ దగ్గర ఉన్న సీక్రేట్ ప్లేస్ కు రావాలని చెప్పాడు. కొన్ని రోజుల నుంచి కుర్రాడు దూరంగా ఉండటంతో విరహంతో ఉన్న ప్రియురాలు శాంతి ఒక్కసారి పాల వ్యాపారి వేలుమురుగన్ దగ్గరకు వెళ్లి, అతనికి ఓ చాన్స్ ఇచ్చి వద్దామని ఓకే చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శాంతి తరువాత రాత్రి ఇంటికి తిరిగి వెళ్లలేదు.

 శవమైన శాంతి..... 100 మంది విచారణ

శవమైన శాంతి..... 100 మంది విచారణ

మరుసటి రోజు అయినా శాంతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఊరి బయట ఉన్న పొలంలో శాంతి శవమైన విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శాంతి రెండు చెవులు, గొంతు కోసేసి ఆమెను చంపేయడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కోటేశ్వరన్, ఇన్స్ పెక్టర్ గోపీనాథ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. శాంతి హత్యకు గురైన చోట ఉన్న ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని ఫోన్ నెంబర్లలోని వారిని, గ్రామంలో ఉన్న వారిని సుమారు 100 మందిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

 లొంగిపోయిన ప్రియుడు

లొంగిపోయిన ప్రియుడు

పోలీసులు విచారణ చేస్తున్నసమయంలో నాలుగు రోజుల తరువాత శాంతి ప్రియుడు వేలుమురుగన్ వేరే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. శాంతిని తానే హత్య చేశానని వేలుమురుగన్ పోలీసులకు చెప్పాడు. రాత్రి ఫోన్ చేసిన తరువాత వచ్చిన శాంతిని నువ్వు కుర్రాడితో తిరగకూడదని తాను చెప్పానని, ఆ సమయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని వేలుమురుగన్ అన్నాడు. తరువాత సహనం కోల్పోయి మొదట శాంతి చెవులు కోసేశానని, తరువాత ఆమె గొంతు కోసి చంపేశానని వేలుమురునగ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు.

 నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు

నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు

ఇంత కాలం తనతో ఎంజాయ్ చేసిన శాంతి ఇప్పుడు వేరే యువకుడిని తగులు కుందని, ఆ విషయం జీర్ణించుకోలేక తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని నేనే చంపేశానని వేలుమురుగన్ చెప్పాడని పోలీసులు అన్నారు. వేలుమురుగన్ ను అరెస్టు చేసి అతను శాంతి చెవులు కోసి లాక్కొన్న జత కమ్మలు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నామని ఇన్స్ పెక్టర్ గోపీనాథ్ స్థానిక మీడియాకు చెప్పారు. 47 ఏళ్ల వయసులో అక్రమ సంబంధం పెట్టుకున్న పాల బుగ్గల శాంతి ఆమె ప్రియుడు వేలుమురుగన్ చేతిలోనే హత్యకు గురి కావడం తిరువణ్ణామలై జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Illegal affair: Married woman killed by lover near Tiruvannamalai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X