భారత ఆర్మీలో 191 ఎస్ఎస్‌సీ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారత ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్‌ఎస్‌సీ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 21 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్టుల సంఖ్య : 191
పోస్టు పేరు : ఎస్ఎస్‌సీ టెక్నికల్ ఆఫీసర్లు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 21 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, లేదా ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు : 1 అక్టోబర్ 2019 నాటికి 20 నుంచి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 56,100-177500/-
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్టు మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 21 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications