324పోస్టులు: ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2016
324ఖాళీల భర్తీకై ఇండియన్ బ్యాంకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 324
పోస్టు పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్
1)ఎస్సీ: 48పోస్టులు
2) ఎస్టీ: 24పోస్టులు
3) ఓబీసీ: 87పోస్టులు
4) అన్ రిజర్వ్డ్: 165 పోస్టులు

వయసు పరిమితి: దరఖాస్తుదారులు జూలై01,2016లోపు 20నుంచి 28ఏళ్ల వయసు కలిగినవారై ఉండాలి.(జూలై02,1988 కన్నా ముందు జూలై01,1996 తర్వాత జన్మించి ఉండరాదు) ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60శాతం మార్కులతో ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు-55శాతం)
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.100/ మిగతావారికి రూ.600 ఫీజు. డెబిట్/మాస్టర్/విసా/మేస్ట్రో కార్డులు ఉపయోగించి లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా డిసెంబర్06,2016 నుంచి డిసెంబర్22,2016లోపు దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications