ఇండియన్ బ్యాంక్‌లో 145 పోస్టులకు నోటిఫికేషన్: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్ 145 పోస్టుల భర్తీకి తమ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్(1,2,3,4,5) ఉన్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 10, 2018 నుంచి మే2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: ఇండియన్ బ్యాంక్

పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్

ఖాళీల సంఖ్య: 145

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 02, 2018

జీతం వివరాలు: రూ. 23,700 - 66,070/-

Indian Bank recruitment 2018 for 145 Specialist Officers Posts

విద్యార్హత: బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ, సీఏ లేదా గ్రాడ్యూయేట్ లేదా పోస్టు గ్రాడ్యూయేట్. ఇంకా విద్యార్హత వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

వయో పరిమితి: 01.01.2018 నాటికి స్కేల్ Iకి 20-30ఏళ్లు, స్కేల్ IIకి 23-35ఏళ్లు, స్కేల్ IIIకి 25-38ఏళ్లు, స్కేల్ IVjr 24-40ఏళ్లు, స్కేల్ Vjr 30-45ఏళ్లు.

వయస్సు మినహాయింపులు:
ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ(ఎన్‌సీఎల్):03

పీడబ్ల్యూడీ: 10

ఇండియన్ బ్యాంక్ అప్లికేషన్ ఫీ 2018:

ఫీ ఛార్జీలు: అభ్యర్థులు డెబిట్ కార్డ్స్ (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మ్యాస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వ్యాలెట్స్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ. 100/-

ఇతర అభ్యర్థులు: రూ. 600/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 10.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+