వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ స్టా స్ట్రక్, కొన్ని అకౌంట్లే, ఇష్యూ సాల్వ్ చేస్తాం: మెటా, మొన్న వాట్సాప్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు సోషల్ మీడియా లేనిదే గడవడం లేదు. ఏ చిన్న ఇష్యూ అయినా పోస్ట్ చేయాల్సిందే. అవును అందులో సందేహాం లేదు. ఎఫ్‌బీ, ఇన్ స్టా లేనిదే చేతులు ఆడవు. అయితే ఇన్ స్టా యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నారని అందులోని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డిస్ అగ్రీ విత్ డిసిషన్ ఆప్షన్ క్లిక్ చేసి అకౌంట్ రిట్రైవ్ చేసే వెసులుబాటు కూడా లేదు.

ఇండియా, ఇతర దేశాల్లోని కొందరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మిగతా దేశాలకు చెందిన వారు సర్వర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని అవుట్ డేజ్ ట్రాకర్, డౌన్ డెక్టర్ చూపిస్తోంది. ఇదీ సర్వర్ ఇష్యూ అని ఇన్ స్టా మాతృ సంస్థ మెటా చెబుతోంది. సమస్యపై కంపెనీ ఫోకస్ చేసిందని ట్వీట్ చేసింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అని పోస్ట్ చేసింది.

Instagram users complain their accounts mysteriously suspend

అయితే అన్నీ ఇన్ స్టా అకౌంట్లకు ఈ సమస్య రాలలేదని తెలియజేసింది. అంతేకాదు కొందరికే ప్రాబ్లమ్ అని తెలిపింది. దానిని కూడా పరిష్కరిస్తామని అంటోంది. ఇటు మెటాకు చెందిన ఇతర సోషల్ మీడియో అకౌంట్స్ ఫేస్ బుక్, వాట్సాప్, మేసెంజర్ చక్కగా పనిచేస్తున్నాయని తెలిపింది.

గత వారం వాట్సాప్ కూడా సర్వర్ ఇష్యూ ఫేస్ చేసింది. దాదాపు రెండు గంటల పాటు పనిచేయలేదు. దేశంలో ఆ రోజు గ్రహణం.. అప్పుడే పనిచేయలేదు. కాన్ఫిగరేషన్ చేంజ్ వల్ల సమస్య వచ్చిందని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ లోపు జనం మాత్రం ప్రాబ్లమ్ ఫేస్ చేశారు.

English summary
several Instagram users are reporting their account has been mysteriously suspended without any proper warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X