మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్‌కు ఈడీ సీబీఐ అధికారులు
ఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని తిరిగి భారత్ రప్పించే ప్రయత్నాలు తారాస్థాయిలో జరుగుతున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పిస్తారని ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
మెహుల్ చోక్సీ.... ప్రముఖ వజ్రాల వ్యాపారి మరో ఆర్థిక నేరగాడైన నీరవ్ మోడీకి మేనమామ. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న మెహుల్ చోక్సీని తిరిగి భారత్ రప్పించేందుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు ప్రత్యేక బోయింగ్ విమానంలో వెస్టిండీస్‌కు బయలు దేరి అతన్ని భారత్‌కు తీసుకురానున్నారు.

వివాదాస్పదమైన పెయిడ్ సిటిజన్‌షిప్ కింద మెహుల్ చోక్సీ కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నాడు. అతనితో పాటు డైమండ్ ప్రమోటర్ జతిన్ మెహతా కూడా అక్కడే ఉన్నాడు. జతిన్ మెహత సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. మరోవైపు చోక్సీ అంటిగ్వా మరియు బార్బోడా పౌరసత్వం ఈ మధ్యే పొందాడు. ఈ రెండు దీవులు వీసాలు లేకుండానే ఇక్కడికి వచ్చేందుకు దాదాపు 132 దేశాల వారికి అవకాశం కల్పిస్తోంది. దీన్నే అదనుగా భావిస్తున్నారు ఆర్థిక నేరగాళ్లు. పెట్టుబడుల నెపంతో ఇక్కడ పౌరసత్వాన్ని సులభంగా పొందుతున్నారు.
చోక్సీని కరేబియన్ దీవుల నుంచి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నీరవ్ మోడీని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొన్నిఆయన తలదాచుకుంటున్న దేశానికి భారత్‌ల మధ్య కొన్ని సాంకేతిక చిక్కులు ఉండటంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications