గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకుంది..!
హైదరాబాద్: బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లో ఉన్న ఓ ఆపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ 13వ అంతస్థు నుంచి కిందకి దూకి ఇషా హందా (26) అనే యువతి ఆదివారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘనటకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వివరాల ప్రకారం ఆమె చనిపోయే ముందు తన మొబైల్‌లోని కాల్ డేటా, మేసేజ్‌లన్నీ తొలగించింది.
అంతేకాదు చనిపోయే ముందు తల్లి దండ్రులతో ఫోన్‌తో మాట్లాడింది. అంతేకాదు ఎలా అత్మహత్య చేసుకోవాలనే విషయంపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిపారు. ఆపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఆమెను ఒక్కసారి కూడా చూడలేదని అందులో నివసిస్తున్న 260 మంది పోలీసులకు తెలియజేశారు.

13వ అంతస్థు నుంచి కిందకు పడిన వెంటనే ఇషా అక్కడిక్కడే చనిపోయింది. ముఖ ఎముకలు సైతం విరిగిపోయాయి. అయితే ఆ ఆపార్ట్‌మెంట్‌లో సీసీటీవి కెమెరాలు లేకపోడవంతో పోలీసులకు ఈ కేసు కాస్తంత ఇబ్బందిగా మారింది.
కేసు నమోదు చేసి ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications