Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తండ్రి అరాచకాల వీడియోలు రికార్డు చేసిన కొడుకు, మైనర్ అమ్మాయితో మస్త్ మజా !

న్యూఢిల్లీ/బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు. కొడుకుతో పాటు అతని తండ్రి కూడా ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి తండ్రి మంత్రాలు, చేతబడులు అంటూ తిరుగుతుండటంతో అతని కొడుక్కి అనుమానం వచ్చింది. తండ్రి మీద పగ పెంచుకున్న కొడుకు పెట్టిన సీక్రేట్ మొబైల్ ఫోన్ తో ఓ వీడియో రికార్డు అయ్యింది. మొబైల్ ఫోన్ రికార్డు అయిన వీడియో దెబ్బకు మంత్రగాడు కటకటాలపాలైనాడు.

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదుపై ఆ ప్రాంతంలో నివసిస్తున్న 68 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 68 ఏళ్ల వ్యక్తి తన 40 ఏళ్ల కొడుకు, కోడలు, మనవరాళ్లతో కలిసి జీవిస్తున్నాడు. అతను మతపరమైన కార్యక్రమాలలో చాలా పాల్గొంటాడు. ఈ వృద్ధుడి ఇంటికి సమీపంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో 16 ఏళ్ల మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది.

videorecording

ఆ వృద్ధుడు నిత్యం మంత్రాలు, తంత్రాలు, చేతబడులు అంటూ తిరుగుతున్నాడు. మంత్రాలు వేస్తున్న వ్యక్తి ఇంటికి చాలా మంది వచ్చి వెలుతున్నారు. మాంత్రిక పద్ధతులకు సంబంధించి తరచుగా పక్కింటిలో నివాసం ఉంటున్న బాలిక ఇంటికి ఆ మంత్రగాడు వెళ్లి వస్తున్నాడు. అదే ఇంటిలో నివాసం ఉంటున్న మైనర్ అమ్మాయి మీద కన్ను వేసిన మాంత్రికుడు కామంతో రగిలిపోయాడు.

తండ్రి కార్యకలాపాల మీద అనుమానం రావడంతో ఆ మాంత్రికుడు కుమారుడు ఇంట్లో సీక్రేట్ గా ఓ స్మార్ట్ ఫోన్ దాచిపెట్టి తండ్రి కార్యకలాపాలను రికార్డు చేస్తూ వస్తున్నాడు. 16 ఏళ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ వృద్ధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. ఇలాగే బాలికను ఒంటరిగా అతని ఇంటికి తీసుకెళ్లిన మాంత్రికుడు ఆమె మీద లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంలో 68 ఏళ్ల వ్యక్తికి, అతని కొడుకు మధ్య విభేదాలు వచ్చాయి.

తండ్రి చర్యలపై అనుమానం వచ్చిన కొడుకు సెల్‌ఫోన్‌ను గోప్యంగా ఉంచి తండ్రికి తెలియకుండా బాలికపై జరిగిన లైంగిక లైంగిక దాడిని చిత్రీకరించాడు. తర్వాత తన తండ్రిపై ఉన్న ద్వేషంతో బాధితురాలి తండ్రికి ఆ వీడియోను షేర్ చేశాడు. షాక్‌కు గురైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 68 ఏళ్ల వ్యక్తి,ని అరెస్టు చేశారు. ఇదే సమయంలో తండ్రి అత్యాచారం చేస్తున్న వీడియోను ఇతరులకు షేర్ చేసిన అతని కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను విచారించగా వృద్ధుడు తన మీద అత్యాచారం చేశాడని చెప్పిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+