స్టార్ హోటల్ లో ఉద్యోగం, అందమైన అబ్బాయిలు టార్గెట్, సోషల్ మీడియాలో వీడియోలు!
బెంగళూరు//హుబ్బళి: మైనర్ పిల్లలకు డబ్బులు, స్వీట్లు ఇస్తానని నమ్మించి వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వికృత కామాంధుడిని స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి ( hubbali) నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన నిందితుడు హుబ్బళిలోని (hotel) ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హుబ్బళిలోని సిద్ధలింగేశ్వర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లలోని మైనర్ పిల్లలే ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ప్రతిరోజు హోటల్ లో (hotel)వంట చెయ్యడానికి ( hubbali) వెళ్లి వస్తున్న నిందితుడు స్థానికులతో ఎక్కువగా మాట్లాడకుండా వారితో టచ్ మీనాట్ అనే టైపులో ఉండేవాడని స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్లు చెబుతున్నారు.

అయితే నిందితుడి టార్గెట్ మాత్రం చుట్టుపక్కల నివాసం ఉంటున్న పిల్లలే అని ఆలస్యంగా వెలుగు చూసింది. పిల్లలకు డబ్బులు కావాలంటే (hotel) డబ్బులు, చాక్లెట్లు కావాలంటే ( hubbali) చాక్లెట్లు ఇచ్చి, మైనర్ అబ్బాయిలతో సెక్స్ చేసి, తానే స్వయంగా వీడియో తీసి, ఆ వీడియోను సెక్స్ సైట్లకు (social media) అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ దుర్మార్గుడి ఆగడాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని తెలిసింది.
మైనర్ బాలుడితో శృంగారం చేస్తుండగా నిందితుడిని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రజలు నిందితుడిని పట్టుకుని కొట్టారు. అనంతరం పాత హుబ్బళి ( hubbali) పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో (hotel)ఉన్న కామాంధుడి మొబైల్‌ను పోలీసులు (social media) స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. గతంలో కూడా ఇలాగే పిల్లలను మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఓల్డ్ హుబ్బళి ( hubbali) పోలీస్ స్టేషన్ కేసు నమోదు కావడంతో కేసు విచారణలో ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications