Khiladi: అమ్మాయిని లైన్ లో పెట్టిన డ్యాన్స్ మాస్టర్, లాడ్జ్ లోకి పిలుచుకుని వెళ్లి ?, కిడ్నాప్, రేప్ కేసుతో !

చెన్నై: సినిమాల్లో అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న యువకుడు అమ్మాయిల పిచ్చితో కామంతో రగిలిపోతున్నాడు. అందంగా, అమాయకంగా ఉన్న అమ్మాయిలు, యువతులకు అతను వల వేస్తున్నాడు. ఇదే సమయంలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ కు పరిచయం అయ్యింది. స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో చనువు పెంచుకున్న అతను ఆమెను ఐస్ క్రీమ్ ప్యార్లల్స్, సినిమాలకు, షికార్లకు పిలుచుకుని వెళ్లి ఇంకా దగ్గర అయ్యాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లాడు. అమ్మాయిని లాడ్జ్ లో పెట్టి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అమ్మాయి కనపడకపోవడంతో ఆమె తల్లి పోలీసు కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్ అడ్రెస్ తెలుసుకుని డ్యాన్సర్ ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేదింపులకు గురి చేసిన కేసులో అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ తో పాటు మరో అమ్మాయిని కిడ్నాప్ చెయ్యడానికి, అతను ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడటానికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటికే డ్యాన్సర్ అనేక మంది అమ్మాయి జీవితాలను ఇలాగే నాశనం చేశాడని పోలీసులు అన్నారు. హైదరాబాద్ కు చెందిన అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ ఆగడాలు ఒక్కొక్కంటి బయటకు లాగుతున్నామని పోలీసులు అంటున్నారు.

హైదరాబాద్ టూ చెన్నై

హైదరాబాద్ టూ చెన్నై

హైదరాబాద్ కు చెందిన జయసూర్యా అలియాస్ సూర్యా అనే యువకుడు చెన్నై చేరుకుని అరుంబాక్కం ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అరుంబాక్కంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి జయసూర్యా స్కూల్ కు వెలుతున్న అమ్మాయిని ఫాలో అవుతున్నాడు.

అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్

అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్

సినిమాల్లో అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న జయసూర్యా అమ్మాయిల పిచ్చితో కామంతో రగిలిపోతున్నాడు. అందంగా, అమాయకంగా ఉన్న అమ్మాయిలు, యువతులకు జయసూర్యా వల వేస్తున్నాడు. ఇదే సమయంలో అరుబ్కాంకంలో నివాసం ఉంటూ 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ జయసూర్యా పరిచయం చేసుకున్నాడు.

 సినిమాలు, షికార్లకు తిప్పేశాడు

సినిమాలు, షికార్లకు తిప్పేశాడు


స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో చనువు పెంచుకున్న జయసూర్యా ఆమెను ఐస్ క్రీమ్ ప్యార్లల్స్, సినిమాలకు, షికార్లకు పిలుచుకుని వెళ్లి ఇంకా దగ్గర అయ్యాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జయసూర్యా ఆమెను అరుంబ్కాకం సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లాడు.

లాడ్జ్ లో అమ్మాయితో ?

లాడ్జ్ లో అమ్మాయితో ?

స్కూల్ అమ్మాయిని లాడ్జ్ లో పెట్టిన జయసూర్యా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అమ్మాయి కనపడకపోవడంతో ఆమె తల్లి అరుంబాక్కం పోలీసు కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు జయసూర్యా ఉన్న లాడ్జ్ అడ్రెస్ తెలుసుకుని డ్యాన్సర్ ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

 డ్యాన్స్ మాస్టర్ కేటుగాడు

డ్యాన్స్ మాస్టర్ కేటుగాడు

బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేదింపులకు గురి చేసిన కేసులో అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ జయసూర్యాతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటికే అసిస్టెంట్ డ్యాన్సర్ జయసూర్యా అనేక మంది అమ్మాయిల జీవితాలను ఇలాగే నాశనం చేశాడని పోలీసులు అన్నారు. హైదరాబాద్ కు చెందిన అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ జయసూర్యా ఆగడాలు ఒక్కొక్కంటి బయటకు లాగుతున్నామని చెన్నై పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+