• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Khiladi wife: బెడ్ రూమ్ లో భర్త ఫ్రెండ్, సత్యా స్కెచ్, రసిక సామ్రాజ్యం, భర్త బలి, అర్దరాత్రి నాటకాలు !

|

చెన్నై/ హోసూరు/ బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో కట్టుకున్న భర్త భార్యకు చేదు అయ్యాడు. 18 నెలల క్రితం ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేస్తున్న భార్య జీవితంలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అసలే కామంతో రగిలిపోతున్న భార్యకు ఆమె భర్త ఫ్రెండ్ క్రీమ్ బిస్కెట్ లా చిక్కడంతో కథ కొత్త మలుపు తిరిగింది. భర్త బయటకు వెళ్లిన వెంటనే ప్రియుడి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతనితో బెడ్ రూమ్ లో భార్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఈ విషయం భర్తకు తెలిసి పంచాయితీ పెట్టాడు. మంచి ముహూర్తం చూసిన భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించి భర్తను చంపేసి అర్దరాత్రి నాటకాలు ఆడటంతో పోలీసులు మేడమ్ కు రామ్ గోపాల్ వర్మ సినిమా చూపించి చూడమ్మ నువ్వు ఇక్కడ ఉండటానికి పనికిరావు అంటూ అక్కడికే పంపించేశారు.

Illegal affair: దుబాయ్ లో భర్త, ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో భార్య జల్సా, ఒకేసారి ముగ్గుర్ని, కిలాడీ లేడీ

 18 నెలల క్రితం పెళ్లి

18 నెలల క్రితం పెళ్లి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని అంచెట్టి ప్రాంతంలోని ఎర్రకోటలో (బెంగళూరు శివార్లలోని తమిళనాడు జిల్లా) నివాసం ఉంటున్న ధనపాల్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. హోసూరు సమీపంలో నివాసం ఉంటున్న సత్యా అనే యువతితో 18 నెలల క్రితం ధనపాల్ వివాహం జరిగింది. ధనపాల్, సత్యాల ఇష్ట ప్రకారం వారి అంగీకారంతోనే పెద్దలు పెళ్లి జరిపించారు.

 మూడునాళ్ల ముచ్చట

మూడునాళ్ల ముచ్చట

ధనపాల్, సత్యా దంపతులు కొత్తగా హోసూరు శివార్లలోని సిప్ కాట్ లోని పెరటి ప్రాంతంలో కాపురం పెట్టారు. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు వేరుగా ఉంటే వారి కాపురం సంతోషంగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులు భావించారు. పెళ్లి జరిగిన మూడు నెలల పాటు ధనపాల్ తో అతని భార్య సత్యా సంతోషంగా కాపురం చేసింది. అయితే తరువాత వారి జీవితంలోకి ధనపాల్ స్నేహితుడు మణికంధన్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.

 ఫ్రెండ్ భార్య వంపుసొంపులు

ఫ్రెండ్ భార్య వంపుసొంపులు

ధనపాల్ ను కలవడానికి మణికందన్ అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లేవాడు. తరువాత రానురాను ప్రతిరోజూ ధనపాల్ ఇంటికి మణికందన్ వెళ్లడం మొదలు పెట్టాడు. స్నేహితుడే కదా అంటూ ధనపాల్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో సత్యా వంపు సొంపులు చూసి సోల్లు కార్చుకున్న మణికంధన్ ఆమెను వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడు.

 రసిక సామ్రాజ్యం

రసిక సామ్రాజ్యం

మణికంధన్ చేష్టలకు కామంతో రగిలిపోతున్న సత్యా కూడా అతన్ని వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది. ఇద్దరి టార్గెట్ ఒక్కటే కావడంతో సత్యా, మణికంధన్ ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ధనపాల్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో వారి ఇంటిలోకి ఎంట్రీ ఇస్తున్న మణికంధన్ ఫ్రెండ్ భార్య సత్యాతో వారి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. సత్యా భర్తలేని సమయంలో మణికంధన్ ఎందుకు వారి ఇంటికి వస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చింది.

 సత్యాకు లాస్ట్ వార్నింగ్

సత్యాకు లాస్ట్ వార్నింగ్

నీ భార్య ప్రవర్తనలో మార్పు వస్తోందని, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకు మొదటికే మోసం వస్తోందని చుట్టుపక్కల వాళ్ల ధనపాల్ ను హెచ్చరించారు. రెండుమూడు సార్లు తాను లేని సమయంలో మణికంధన్ ఇంటికి వెలుతున్న విషయం గుర్తించిన ధనపాల్ ఇటీవల రెడ్ హ్యాండెడ్ గా బెడ్ రూమ్ లో భార్య సత్యాను పట్టుకున్నాడు. పెద్దల ముందు పంచాయితీ కూడా జరిగింది. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని ధనపాల్ అతని భార్య సత్యాను హెచ్చరించాడు.

  KKR Spinner Varun Chakravarthy Marries His Girlfriend Neha Khedekar | Oneindia Telugu
   సత్యా స్కెచ్ తో భర్త ఫినిష్

  సత్యా స్కెచ్ తో భర్త ఫినిష్

  తన భర్త ధనపాల్ ప్రాణాలతో ఉంటే తన ఆటలు సాగవని భావించిన సత్యా ప్రియుడు మణికంధన్ తో కలిసి భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యింది. అర్దరాత్రి గట్టిగా కేకలు వేసిన సత్యా తన భర్త ఉరి వేసుకున్నాడని చుట్టుపక్కల వాళ్లకు చెప్పి నాటకాలు ఆడింది. హోసూరులోని సిప్ కాట్ పోలీసులు విచారణ చెయ్యగా ధనపాల్ నివాసం ఉంటున్న చుట్టుపక్కల వాళ్లు మణికంధన్, సత్యాల భాగోతం పోలీసులకు చెప్పారు. పోలీసులు సత్యాను అదుపులోకి తీసుకుని రామ్ గోపాల్ వర్మ సినిమా ట్రీట్ మెంట్ ఇచ్చారు. తన ప్రియుడు మణికంధన్ తో కలిసి తన భర్త ధనపాల్ ను చంపేశామని సత్యా అంగీకరించింది. భర్తను చంపిన సత్యా, ఆమె ప్రియుడు మణికంధన్ కు పోలీసులు మంచి మసాలా దోసె తినిపించి మీరు ఇక్కడ ఉండాల్సి వాళ్లు కాదు అంటూ ఇద్దరినీ జైలుకు పంపించారు.

  English summary
  Khiladi wife: Wife killed husband near Krishnagiri in Tamil Nadu due to illegal affair.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X