Lady: ఆసుపత్రిలో సాటి మహిళా ఉద్యోగిని రూమ్ లో లాక్ చేసి మగ నర్సు ఏం చేశాడంటే ?. నమ్మి వెళితే !
బెంగళూరు: ఆసుపత్రిలో తనతో పాటు ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళ మీద మేల్ నర్సు (మగనర్సు) కన్ను వేశాడు. చాలా కాలం నుంచి మహిళను అనుభవించాలని వేచి చూస్తున్న మేల్ నర్సుకు చాన్స్ చిక్కలేదు. కరోనా వైరస్ దెబ్బతో ఆసుపత్రికి రోగులు ఎక్కువ మంది వచ్చి వెళ్లడంతో ఆసుపత్రి నిత్యం రద్దిగా ఉండేది. సాయంత్రం అయితే ఆమె పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోవడంతో అతనికి చిక్కలేదు. చాలా కాలం నుంచి మహిళను లొంగదీసుకోవాలని వేచి చూస్తున్న కామాంధుడికి అంత త్వరగా చాన్స్ చిక్కలేదు. గదిలో శుభ్రం చెయ్యాలని మేల్ నర్సు చెప్పాడు. గదిలోకి మహిళ వెళ్లిన వెంటనే అతను డోర్ లాక్ చేసేశాడు. మహిళ మీద లైంగిక దాడి చేసిన కామాంధుడు విషయం బయటకు చెబితే ఇదే ఆసుపత్రిలో చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు బెదిరిస్తున్న సమయంలోనే రూమ్ లో నుంచి తప్పించుకుని బయటపడిన మహిళ ఆసుపత్రి ఇన్ చార్జ్ డాక్టర్ కు మ్యాటర్ మొత్తం చెప్పడం, తరువాత పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మేల్ నర్సుకు షార్వా కారిపోయింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
గుజరాత్ లోని చాంద్ ఖేడ్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆసుపత్రిలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు మేల్ నర్సు (మగ నర్సుగా) ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో 30 సంవత్సరాల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నది.

వివాహిత మహిళ మీద మేల్ నర్సు కన్నుపడింది
ఆసుపత్రిలో తనతో పాటు ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళ స్వప్నా మీద మేల్ నర్సు రాజేష్ కన్ను వేశాడు. చాలా కాలం నుంచి స్వప్నాను అనుభవించాలని వేచి చూస్తున్న మేల్ నర్సు రాజేష్ కు చాన్స్ చిక్కలేదు. కరోనా వైరస్ దెబ్బతో ఆసుపత్రికి రోగులు ఎక్కువ మంది వచ్చి వెళ్లడంతో ఆసుపత్రి నిత్యం రద్దిగా ఉండేది.

రూమ్ క్లీన్ చెయ్యాలని చెప్పాడు
సాయంత్రం అయితే స్వప్నా ఆమె పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోవడంతో రాజేష్ కు చాన్స్ చిక్కలేదు. చాలా కాలం నుంచి స్వప్నాను లొంగదీసుకోవాలని వేచి చూస్తున్న కామాంధుడు రాజేష్ కు అంత త్వరగా చాన్స్ చిక్కలేదు. గదిలో శుభ్రం చెయ్యాలని మేల్ నర్సు రాజేష్ హోస్ కీపింగ్ ఉద్యోగి స్వప్నాకు చెప్పాడు.
Recommended Video

ఆసుపత్రిలోనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు
స్వప్నా గదిలోకి మహిళ వెళ్లిన వెంటనే రాజేష్ ఆ రూమ్ లోపల డోర్ లాక్ చేసేశాడు. స్వప్నా మీద లైంగిక దాడి చేసిన కామాంధుడు రాజేష్ ఈ విషయం బయటకు చెబితే ఇదే ఆసుపత్రిలో చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు బెదిరిస్తున్న సమయంలోనే రూమ్ లో నుంచి తప్పించుకుని బయటపడిన స్వప్నా ఆసుపత్రి ఇన్ చార్జ్ డాక్టర్ కు మ్యాటర్ మొత్తం చెప్పింది. ఆసుపత్రి డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మేల్ నర్సు రాజేష్ ను అరెస్టు చేశారు. కామం తీర్చుకుని తప్పించుకోవాలని ప్రయత్నించిన కామాంధుడికి ఉద్యోగం ఊడటంతో పాటు జైలుపాలైనాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications