Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?
బెంగళూరు/హాసన్: రెండు కుటుంబాలు యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని మాట్లాడుకున్నారు. యువతి, యువకుడికి పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త ఇంటిలోనే అత్తమామలతో కలిసి నివాసం ఉంటున్నది. భర్త అమాయకుడు కావడంతో ఆమె అంతంత మాత్రంగానే శారీరక సుఖం పొందుతోంది. ఇదే సమయంలో కోడలి మీద కన్ను వేసిన మామ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అయితే కోడలు మాత్రం ఈ విషయంలో చాలా ఓపికగా ఉంటూ ఆ విషయం భర్తకు చెప్పలేదు. అయితే మామ చెరువులో శవమై కనిపించడం కలకలం రేపింది.
Marriage:
నాలుగు
దిక్కుల్లో
నలుగురు
భర్తలు,
ఐదో
వాడి
కోసం
వేటలో
?,
మేడమ్
కు
32
ఫోన్
నెంబర్లు
!

పెళ్లి చెయ్యాలని పెద్దలు చర్చలు
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హలేనరశీపుర సమీపంలోని దోడ్డహళ్లి గ్రామంలో తమ్మన్న గౌడ (54) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సమీపంలోని గ్రామంలో మైలారీ గౌడ, తాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. మైలారీ గౌడ కుమార్తె నాగరత్నాకు, తమ్మన్న గౌడ కుమారుడు కుమార్ కు పెళ్లి చెయ్యాలని కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నారు.

భర్త అమాయకుడు
కొన్ని సంవత్సరాల క్రితం తమ్మన్న గౌడ కుమారుడు కుమార్ కు, మైలారీ గౌడ కుమార్తె నాగరత్నకు వివాహం జరిగింది. నాగరత్న సంతోషంగా పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న నాగరత్నా ఆమె భర్త కుమార్ ఇంటిలోనే అత్తమామలతో కలిసి నివాసం ఉంటున్నది. కొన్ని రోజులకు తన భర్త కుమార్ చాలా అమాయకుడు అని తెలుసుకున్న నాగరత్న షాక్ అయ్యంది.

మామ కామాంధుడు
భర్త కుమార్ కు రొమాన్స్ చెయ్యడం చేతకాకపోవడంతో నాగరత్నా అంతంత మాత్రంగానే శారీరక సుఖం పొందుతోంది. కొడుకు కుమార్ గురించి పూర్తిగా తెలిసిన తమ్మన్న గౌడ అతని కోడలు నాగరత్న మీద కన్నువేశాడు. కోడలు నాగరత్న మీద కన్ను వేసిన మామ తమ్మన్న గౌడ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు.

మహిళ తండ్రికి మ్యాటర్ తెలిసి ?
నాగరత్నా ఆమె మామ తమ్మన్న గౌడ విషయంలో చాలా ఓపికగా ఉంటూ ఆ విషయం భర్త కుమార్ కు చెప్పలేదు. రానురాను మామ తమ్మన్న గౌడ ఆగడాలు ఎక్కువ కావడంతో నాగరత్న ఆమె తండ్రి మైలారీ గౌడకు విషయం చెప్పింది. కూతురు నాగరత్నా విషయం తెలుసుకున్న మైలారీ గౌడ రగిలిపోయాడు.

కిరాయి ఇచ్చి చంపించిన కోడలు తండ్రి
తెలిసిన వాళ్లకు రూ. 50 వేలు కిరాయి ఇచ్చిన మైలారీ గౌడ తన కుమార్తె నాగరత్న మామను చంపేయాలని చెప్పాడు. రాత్రి తమ్మన్న గౌడకు పీకలదాక మద్యం తాగించిన తరువాత ఇనుప రాడ్ తో అతని తలపగలగొట్టి చంపేశారు. తమ్మన్న గౌడ ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి శవాన్ని తీసుకెళ్లి హలేనరశీపుర సమీపంలోని చెరువులో విసిరేశారు.

చెరువులో మామ శవం..... అసలు మ్యాటర్ తెలిసి ?
రెండు రోజుల తరువాత తమ్మన్న గౌడ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అప్పటికే తమ్మన్న గౌడ కోడలు నాగరత్నా కుటుంబ సభ్యులు ఎస్కేప్ అయ్యారు. నాగరత్నాను విచారణ చేస్తున్నామని హాసన్ జిల్లా పోలీసులు తెలిపారు. కోడలు నాగరత్నా మీద కన్ను వేసిన ఆమె మామ తమ్మన్న గౌడ కిరాయి హత్యకు గురికావడం కలకలం రేపింది.