Lady: ప్రియురాలి కోసం వెళ్లాడు, క్లోజ్ ఫ్రెండ్ భార్య మీద స్నేహితులు?, వీడియో తీసి లేపేస్తామని, భర్తకు !
చెన్నై/తిరువణ్ణామలై/బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు హ్యాపీగా ఉంటున్నారు. భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భర్త స్నేహితుడు అతని ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలనే ఆశతో కొన్ని నెలల క్రితం దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోకి వెళ్లి అక్కడే ఓ అద్దె ఇళ్లు తీసుకుని ఉంటున్నాడు. డ్రైవర్ స్నేహితుడి భార్య మీద కామాంధుడు కన్ను వేశాడు. ఎలాగైనా స్నేహితుడి భార్యను అనుభవించాలని మంచి టైమ్ కోసం ఎదురు చూశాడు. భర్త పని మీద బయటకు వెళితే వారం రోజులపాటు బయటే ఉంటున్నాడు. ఇటీవల భర్త పని మీద బయటకు వెళ్లిపోయాడు. స్నేహితుడు బయటకు వెళ్లాడని, కొన్ని రోజుల పాటు ఇంటికి రాడని అతని స్నేహితుడికి తెలిసింది. .అంతే అదే ఏరియాలో ఉంటున్న మరో స్నేహితుడితో కలిసి డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్య మీద ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. మేము అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే నీతో పాటు నీ ఇద్దరు పిల్లలను చంపేసి శవాలు మాయం చేస్తామని బెదిరించారు. అత్యాచారం చేసే సమయంలో కామాంధులు వీడియో తీసి ఆమెను మరింత టార్చర్ పెట్టారని వెలుగు చూసింది. ఇంటికి వచ్చిన భర్తకు మీ స్నేహితులు ఇద్దరు తన మీద సామూహిక అత్యాచారం చేశారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భార్య చెప్పడంతో అతను షాక్ అయ్యాడు.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని తిరువణ్ణాలమై జిల్లాలోని అరణిలో పట్టణంలో మణికందన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రేవతి అనే మహిళను వివాహం చేసుకున్న మణికందన్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. మణికందన్, రేవతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి మణికందన్, రేవతి దంపతులు హ్యాపీగా ఉంటున్నారు.

మహిళతో అక్రమ సంబంధం
మణికందన్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మణికందన్ స్నేహితుడు గోకుల్ రాజ్. బెంగళూరుకు చెందిన జీవిత అనే మహిళతో గోకుల్ రాజ్ కు అక్రమ సంబంధం ఉంది. మణికందన్ ఇంటి సమీపంలోని పుట్టింటికి జీవిత వెళ్లింది. జీవిత కోసం వెళ్లిన గోకుల్ రాజ్ అతని ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలనే ఆశతో కొన్ని నెలల క్రితం మణికందన్, రేవతి దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోకి వెళ్లి అక్కడే ఓ అద్దె ఇళ్లు తీసుకుని ఉంటున్నాడు.

ఫ్రెండ్ భార్య మీద కన్ను వేసిన కామాంధుడు
డ్రైవర్ మణికందన్ భార్య రేవతి మీద కామాంధుడు గోకుల్ రాజ్ కన్ను వేశాడు. ఎలాగైనా స్నేహితుడు మణికందన్ భార్య రేవతిని అనుభవించాలని గోకుల్ రాజ్ మంచి టైమ్ కోసం ఎదురు చూశాడు. రేవతి భర్త మణికందన్ పని మీద లారీ తీసుకుని బయటకు వెళితే వారం రోజులపాటు బయటే ఉంటున్నాడు. ఇటీవల మణికందన్ పని మీద లారీ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.

ఫ్రెండ్ భార్య మీద అత్యాచారం
స్నేహితుడు మణికందన్ పనిమీద లారీ తీసుకుని బయటకు వెళ్లాడని, కొన్ని రోజుల పాటు ఇంటికి రాడని అతని స్నేహితుడు గోకుల్ రాజ్ కు తెలిసింది. .అంతే అదే ఏరియాలో ఉంటున్న మరో స్నేహితుడు జయసూర్యాతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో మణికందన్, జయసూర్యా వాళ్ల స్నేహితుడు డ్రైవర్ మణికందన్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్నేహితుడు మణికందన్ భార్య మీద ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. మేము అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే నీతో పాటు నీ ఇద్దరు పిల్లలను చంపేసి శవాలు మాయం చేస్తామని గోకుల్ రాజ్, జయసూర్యా బాదితురాలిని బెదిరించారు.

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
మేము అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే నీతో పాటు నీ ఇద్దరు పిల్లలను చంపేసి శవాలు మాయం చేస్తామని డ్రైవర్ మణికందన్ భార్య రేవతిని బెదిరించారు. అత్యాచారం చేసే సమయంలో కామాంధులు గోకుల్ రాజ్, జయసూర్యా వీడియోలు తీసి ఆమెను మరింత టార్చర్ పెట్టారని వెలుగు చూసింది.

దూలతీరిపోయింది వెదవలకు
ఇంటికి వచ్చిన భర్త మణికందన్ కు మీ స్నేహితులు ఇద్దరు తన మీద సామూహిక అత్యాచారం చేశారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భార్య చెప్పడంతో అతను షాక్ హడలిపోయాడు. భార్యను వెంట పిలుచుకుని వెళ్లిన మణికందన్ అరణి మహిళా పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గోకుల్ రాజ్, జయసూర్యాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications