Lady: శ్రీలంక మహిళ నిద్రపోతుంటే ఇంట్లో దూరిన వీఏవో ఏం చేశాడంటే ?, గ్రామ కామాంధుడు, రివర్స్ !
చెన్నై/కరూర్: విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (వీఏఓ)గా పని చేస్తున్న వ్యక్తికి ఆ పరిసర ప్రాంతాల ప్రజలు చాలా గౌరవం, మర్యాద ఇస్తున్నారు. విధి నిర్వహణలో వీఏవో అతని పరిధిలోని గ్రామాలు తిరుగుతున్నాడు. కార్యాలయానికి వస్తున్న మహిళల పట్ల ఆ వీఏవో అనుచితంగా ప్రవర్థిస్తున్నాడని తెలిసింది. గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ మీద వీఏవో కన్నుపడింది. అయితే ఆమె వీఏవోకు లొంగలేదని తెలిసింది. మద్యాహ్నం ఇంట్లో నిద్రపోతున్న మహిళ మీద లైంగిక దాడి చేసిన వీఏవో తప్పించుకుని పరారైనాడు. బాధితురాలు మ్యాటర్ చెప్పడంతో పోలీసులు వీఏవోకు పైన చర్మం రంగు మార్చేశారు.

వీఏవో
తమిళనాడులోని కరూరు జిల్లాలోని ఇరుంబూతిపట్టి నార్త్ డివిజన్ వీఆర్వోగా అన్బురాజ్ (36) వీఏవోగా ఉద్యోగం చేస్తున్నాడు. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న అన్బురాజ్ కు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు చాలా గౌరవం, మర్యాద ఇస్తున్నారు. విధి నిర్వహణలో వీఏవో అన్బురాజ్ అతని పరిధిలోని గ్రామాలు తిరుగుతున్నాడు.

శ్రీలంక మహిళ మీద కన్నుపడింది
తహసిల్దార్ కార్యాలయానికి వస్తున్న మహిళల పట్ల ఆ వీఏవో అన్బురాజ్ అనుచితంగా, అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఇప్పటికే పలు ఆరోపలు వచ్చాయని తెలిసింది. కరూరు జిల్లాలోని కుళితాల గ్రామం సమీపంలో శ్రీలంక శరణార్థి శిభిరంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత మహిళ మీద వీఏవో అన్బురాజ్ కన్నుపడింది.

పట్టపగలు ఇంట్లో దూరి ఏం చేశాడంటే ?
చాలాకాలం నుంచి మహిళను లొంగదీసుకోవాలని వీఏవో అన్బురాజ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఆమె మాత్రం వీఏవోకు లొంగలేదని తెలిసింది. పట్టపగలు వివాహిత మహిళ ఆమె నివాసం ఉంటున్న ఇంటిలో నిద్రపోతున్నది. మహిళ ఒక్కటే ఇంట్లో ఉందని తెలుసుకున్న కామాంధుడు అన్బురాజ్ ఆమె ఇంట్లో దూరి లోపల లాక్ చేసేశాడు.

సైలెంట్ గా జారుకున్న కామాంధుడు
ఇంట్లో నిద్రపోతున్న మహిళ మీద అన్బురాజ్ లైంగిక దాడి చేశాడు. ఆ సందర్బంలో మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో వెనుక దారి నుంచి వీఏవో అన్బురాజ్ తప్పించుకుని పరారైనాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వీఏవో అన్బురాజ్ ను అరెస్టు చేసి బెండ్ తీసి జైలుకు పంపించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications