Lady: ప్రియుడి ఫ్రెండ్ తో ప్రియురాలు రొమాన్స్, చంపేసి ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ !
భోపాల్/జబల్ పూర్: వ్యాపారం చేస్తున్న యువకుడు అనేక నగరాలు తిరిగుతున్నాడు. యువకుడు అతని స్నేహితుడిని వ్యాపార భాగస్వామిని చేసుకున్నాడు. వ్యాపారికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వ్యాపారి అతని ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లి జల్సాలు చేసి వస్తున్నాడు. ప్రియుడి వ్యాపార భాగస్వామికి అతని ప్రియురాలికి పరిచయం ఉంది. తరువాత చాలా జరిగిపోయాయి. ఇటీవల హోటల్ లో ప్రియురాలు హత్యకు గురైయ్యింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు ఇది నన్ను మోసం చేసింది, నీట్ గా చంపేశాను అని ఓ వీడియో, ఫోటోలు తీసి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడంతో వైరల్ అయ్యింది. ప్రియురాలు ఆమె ప్రియుడిని, డేటింగ్ చేస్తున్న వ్యక్తిని ఎలా మోసం చేసింది అనే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

వ్యాపారం చేస్తున్న అభిజిత్
గుజరాత్ కు చందిన అభిజిత్ అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న అభిజిత్ దేశంలోని అనేక నగరాలు తిరిగుతున్నాడు. గుజరాత్ కు చెందిన ఓ యువకుడిని అభిజిత్ వ్యాపార భాగస్వామిని చేసుకున్నాడు. అభిజిత్, అతని స్నేహితుడు వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు.

మధ్యప్రదేశ్ లో ప్రియురాలు
వ్యాపారి అభిజిత్ కు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో నివాసం ఉంటున్న శిల్పా అనే యువతికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. రానురాను అభిజిత్, శిల్పా దగ్గర అయ్యారు. ప్రియురాలు శిల్పాతో అభిజిత్ విహారయాత్రలకు వెళ్లి జల్సాలు చేసి వస్తున్నాడు. చాలాకాలంగా రిసార్ట్ లు, హోటల్స్ లో శిల్పా ఆమె ప్రియుడు అభిజిత్ తో ఎంజాయ్ చేస్తోంది.

ప్రియుడి ఫ్రెండ్ ను లైన్ లో పెట్టిన శిల్పా
ఇదే సందర్బంలో ప్రియుడు అభిజిత్ వ్యాపార భాగస్వామితో శిల్పాకు పరిచయం అయ్యింది. ప్రియుడు అభిజిత్ కు తెలీకుండా అతని వ్యాపార భాగస్వామిని లైన్ లో పెట్టిన శిల్పా అతనికి స్వర్గం చూపించడం మొదలుపెట్టింది. అభిజిత్ స్నేహితుడితో డేటింగ్ చేస్తున్న శిల్పా అతనితో విహారయాత్రలకు వెళ్లడం మొదలుపెట్టింది.

ప్రియుడికి మ్యాటర్ లీక్
ప్రియుడు అభిజిత్ దగ్గర రూ. 12 లక్షలు తీసుకున్న శిల్పా అతన్ని మోసం చేసి అతని వ్యాపార భాగస్వామితో ఎంజాయ్ చేసింది. తన స్నేహితుడితో శిల్పా తిరుగుతోందని అభిజిత్ కు తెలిసిపోయింది. తనను నిలువునా మోసం చేసిన శిల్పాను చంపేయాలని అభిజిత్ డిసైడ్ అయ్యాడు. మూడు రోజుల క్రితం గుజరాత్ లో ఉన్న అభిజిత్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ వెళ్లాడు.

ప్రియురాలిని చంపేసి ఫోటోలు, వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
జబల్ పూర్ లోని ఓ హోటల్ లో రూమ్ తీసుకున్న అభిజిత్ అదే హోటల్ కు ప్రియురాలు శిల్పాను పిలిపించుకున్నాడు. శిల్పాతో ఎంజాయ్ చేసిన తరువాత ఆమెను గొంతు కోసం చంపేశాడు. ప్రియురాలు శిల్పాను చంపేసమయంలో ఫోటోలు, వీడియో తీసిన అభిజిత్ ఈమె నన్ను మోసం చేసింది, నేను ఈమెను చంపేసి మంచిపని చేశాను అని చెప్పి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. హోటల్ లో శిల్పాను దారుణంగా హత్య చేసి తప్పించుకున్న వ్యాపారి అభిజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications