ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: లక్ష్మి విలాస్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
ప్రొబెషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీ కోసం లక్ష్మి విలాస్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 17, 2017వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్స్(పీవో)
వయసు పరిమితి: మార్చి01, 2017నాటికి అభ్యర్థుల వయసు 20నుంచి 30ఏళ్లు మించరాదు. మార్చి02, 1987 మార్చి01,1997మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి.
వేతనం: ఇండస్ట్రీ ప్రమాణాల మేరకు
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష కేంద్రాలు: చెన్నై, కోయంబత్తూర్, మధురై, కరూర్, బెంగుళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, కోల్ కతా, రాంచీ, అహ్మదాబాద్, భోపాల్
దరఖాస్తు రుసుం: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.650 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.












Click it and Unblock the Notifications