బిహార్ ఎన్నికల ప్రతి అప్‌డేట్‌ను వెంటనే పొందండి — డైలీహంట్‌లో మాత్రమే..!!

బిహార్ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఈ వారం నవంబర్ 14, శుక్రవారం రోజున వెల్లడి కానున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 90,700కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ తీర్పును ఇచ్చారు.

అత్యంత కీలకం కానున్న ఎన్నికల ఫలితాలు
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బిహార్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఏదైనా కూటమికి 122 సీట్ల మెజారిటీ సాధించడం తప్పనిసరి. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనుంది.గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి (ఎన్డీఏ) తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి (ఇండియా) రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందా.. అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో తొలుస్తున్న ప్రశ్న.ఇక 1951లో బీహార్‌కు తొలి అసెంబ్లీ ఎన్నిక జరుగగా... అప్పటి నుంచి తాజా ఎన్నికల వరకు చూసుకున్నట్లయితే అత్యధికంగా 67.14్% శాతం తొలిసారిగా 2025 ఎన్నికల్లో మాత్రమే నమోదైంది.

live-bihar-election-results-2025-stay-ahead-with-dailyhunt-s-real-time-coverage

డైలీహంట్‌లో అత్యంత వేగవంతమైన ఫలితాలు
ఈ బిహార్ ఎన్నికల కవరేజీని అత్యంత వేగంగా, వాస్తవ సమయ (Real-Time) పద్ధతిలో అందించడానికి డైలీహంట్ (Dailyhunt) సిద్ధంగా ఉంది. కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, ఈ ఫలితాలు పాలనపై మరియు ప్రజల దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడానికి అవసరమైన లోతైన విశ్లేషణ, ట్రెండ్‌లను మేము మీకు అందిస్తాము.

మా కవరేజీలో మీరు ఆశించదగినవి:

  • లైవ్ అప్‌డేట్స్: స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే ఫార్మాట్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం.
  • నియోజకవర్గాల ట్రెండ్స్: ఫలితాలు వెలువడుతున్న కొద్దీ సీటు వారీగా మరియు నియోజకవర్గాల వారీగా ట్రెండ్‌ల పూర్తి వివరాలు.
  • గత ఎన్నికలతో పోలిక: ఓటర్ల సెంటిమెంట్‌లో వచ్చిన మార్పులను గుర్తించడానికి గత ఎన్నికల ఫలితాలతో పోలిక.
  • ప్రత్యేక విశ్లేషణలు: నిపుణుల అభిప్రాయాలు, సోషల్ మీడియా స్పందనలు, ట్రెండింగ్ చర్చలు.
  • ఎంగేజింగ్ కంటెంట్: లైవ్ వీడియోలు,వైరల్ మీమ్స్ మరియు ఆసక్తికరమైన ఎన్నికల కథనాలు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025కు సంబంధించిన అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన లోతైన కవరేజీ కోసం నవంబర్ 14న డైలీహంట్‌తో కనెక్ట్ అయి ఉండండి. ఈ పొలిటికల్ డ్రామాకు సంబంధించి ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+