Love marriage: కూతురు లవ్ మ్యారేజ్, పగతో కూతుర్ని రేప్ చేసి చంపేసిన తండ్రి, పసిబిడ్డను !
భోపాల్/మధ్యప్రదేశ్: వ్యవసాయం చేయిస్తున్న వ్యక్తికి 25 ఏళ్ల కూతురు ఉంది. యువతి వేరు కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇంటి నుంచి పారిపోయిన యువతి ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో వేరే రాష్ట్రంలో కాపురం పెట్టింది. భర్తతో సంతోషంగా ఉంటున్న ఆమెకు 8 నెలల పాప ఉంది. జరిగిందేదో జరిగిపోయిందని, దీపావళి పండుగకు మన ఇంటికి రావాలని తండ్రి కూతురికి ఫోన్ చేశాడు. అల్లుడు మాత్రం మా ఇంటికి రాకూడదని షరతు పెట్టాడు. మొదట నేను పుట్టింటికి వెళ్లి వస్తే తరువాత తన భర్తను తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ఆమె అనుకుంది, బిడ్డను ఎత్తుకున్న ఆమె తండ్రితో కలిసి పుట్టింటికి బయలుదేరింది. తరువాత అటవి ప్రాంతంలో ఆమెతో పాటు ఆమె బిడ్డ శవమై కనిపించారు. వివాహిత మహిళ మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని, ఆమె 8 నెలల పసికందు మీద బండరాళ్లు వేసి దారుణంగా చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. వివాహిత మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసింది ఎవరు అనే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

లవ్ మ్యారేజ్ కు నో చెప్పిన అమ్మాయి తల్లిదండ్రులు
భోపాల్ సమీపంలోని రాశిబాద్ లో కమల్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న కమల్ కు 25 ఏళ్ల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే కూతురు ఉంది. వేరు కులానికి చెందిన యువకుడిని స్వప్నా ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదని స్వప్నా కుటుంబ సభ్యులు ఆమెకు తేల్చి చెప్పారు.

ప్రియుడితో పారిపోయిన యువతి
రెండు సంవత్సరాల క్రితం స్వప్నా అతను ప్రేమించిన యువకుడితో పారిపోయింది. ఇంటి నుంచి పారిపోయిన స్వప్నా ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో ఛత్తిస్ గడ్ లో కాపురం పెట్టింది. భర్తతో సంతోషంగా ఉంటున్న స్వప్నాకు ప్రస్తుతం 8 నెలల పాప ఉంది. కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చేసిన స్వప్నాను ఆమె భర్త బాగా చూసుకుంటున్నాడు.

మాయమాటలు చెప్పిన కన్నతండ్రి
జరిగిందేదో జరిగిపోయిందని, దీపావళి పండుగకు మన ఇంటికి రావాలని కమల్ అతని కూతురు స్వప్నాకు ఫోన్ చేశాడు. అల్లుడు మాత్రం మా ఇంటికి రాకూడదని కమల్ అతని కూతురు స్వప్నాకు షరతు పెట్టాడు. మొదట నేను పుట్టింటికి వెళ్లి వస్తే తరువాత తన భర్తను తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని స్వప్నా అనుకుంది, బిడ్డను ఎత్తుకున్న స్వప్నా ఆమె తండ్రి కమల్ తో కలిసి పుట్టింటికి బయలుదేరింది.

శవమై కనిపించిన కూతురు, ఆమె బిడ్డ
తండ్రి కమల్ తో కలిసి పుట్టింటికి బయలుదేరిన స్వప్నా పుట్టింటికి వెళ్లలేదు. తరువాత సమన్ గడ్ లోని అటవి ప్రాంతంలో స్వప్నాతో పాటు ఆమె బిడ్డ శవమై కనిపించారు. ప్రేమ వివాహిత మహిళ స్వప్నా మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని, ఆమె 8 నెలల పసికందు మీద బండరాళ్లు వేసి దారుణంగా చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.
Recommended Video

కన్న కూతురి మీద అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడు
వివాహిత మహిళ స్వప్నా మీద అత్యాచారం చేసి హత్య చేసింది ఆమె తండ్రి కమల్ అనే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. నువ్వు మగాడి మోజులో పడి కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నావని, అందుకే నీ కామం నేనే తీరుస్తానని కూతరి మీద దాడి చేసిన కమల్ ఆమె మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడని అతనే నేరం అంగీకరించాడని రాశిబాద్ పోలీసు అధికారులు అన్నారు. కన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందనే పగతో ఆమె మీద కన్నతండ్రి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. కూతురి మీద అత్యాచారం చేసి ఆమెను, ఆమె బిడ్డను దారుణంగా హత్య చేసిన కమల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications