Lovers: ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రియుడితో ఎస్కేప్, రివర్స్ కేసు పెట్టిన కొత్త పెళ్లి కూతురు, సీన్ మొత్తం రివర్స
బెంగళూరు/చామరాజనగర్: పక్కపక్క ఊర్లలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అమ్మాయి లవ్ మ్యాటర్ గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు. మరోసారి మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన పెద్దలు వివాహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫేమస్ వాటర్ ఫాల్స్, డ్యామ్ దగ్గర ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం యువతిని, ఆమెకు కాబోయే భర్తను పంపించారు. అమ్మాయికి కాపలాగా కొందరు బంధువులు వెళ్లారు. ప్రియుడికి ఫోన్ చేసిన ప్రియురాలు నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి మస్కా కొట్టి అతన్ని అక్కడే వదిలేసి ప్రియుడితో ఎస్కేప్ అయ్యింది. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలన్సిన యువతి ప్రియుడితో పారిపోవడం కలకలం రేపింది. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు ఎంట్రీతో కథ మరోమలుపు తిరిగింది.

పక్కపక్క ఊర్లలో లవర్స్
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హానూరు తాలుకాలోని హత్తూరులో రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. రూపా ఉంటున్న ఊరి సమీపంలోని పీజీపాళ్యలో ప్రేమ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ్ కుమార్, రూపాకు పరిచయం అయ్యింది.

పాత సినిమాలో ఉండే పంచాయితీలు
కొంతకాలం స్నేహితులుగా ఉన్న ప్రేమ్ కుమార్, రూపా తరువాత ప్రేమించుకున్నారు. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమ్ కుమార్, రూపా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమ్ కుమార్, రూపా ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అమ్మాయి రూపా లవ్ మ్యాటర్ గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు.

వేరే యువకుడితో నిశ్చితార్థం
మరోసారి మా అమ్మాయి రూపా జోలికి వస్తే చంపేస్తామని ప్రియుడు ప్రేమ్ కుమార్ కు రూపా కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. ప్రియురాలు రూపాకు చామరాజనగర్ లో నివాసం ఉంటున్న వేరే యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. రూపా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన ఆమె కుటుంబ సభ్యులు వివాహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం పంపించారు..... పెళ్లికూతురికి కాపలా
ఫేమస్ వాటర్ ఫాల్స్, గుండాల్ డ్యామ్ దగ్గర ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం రూపాను, ఆమెకు కాబోయే భర్తను పంపించారు. పెళ్లి కూతురు రూపాకు కాపలాగా కొందరు బంధువులు వెళ్లారు. ప్రియుడు ప్రేమ్ కుమార్ కు ఫోన్ చేసిన ప్రియురాలు రూపా నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి మస్కా కొట్టి అతన్ని అక్కడే వదిలేసి ప్రియుడితో ఎస్కేప్ అయ్యింది.

కిడ్నాప్ కేసు పెట్టిన ప్రియురాలి ఫ్యామిలీ
కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలన్సిన రూపా ఆమె ప్రియుడు ప్రేమ్ కుమార్ తో పారిపోవడం కలకలం రేపింది. ప్రియుడు ప్రేమ్ కుమార్ తో పారిపోయిన రూపా రామనగరలోని గుడిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురు రూపాను కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు ప్రేమికులు రూపా, ప్రేమ్ కుమార్ ను పిలిపించి విచారణ చేశారు.

రివర్స్ కేసు పెట్టిన కూతురు
తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని, అందుకే తన ప్రియుడితో పారిపోయారని రూపా పోలీసులకు చెప్పింది, మా కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని రూపా పోలీసులకు ఫిర్యాదు చేసింది, ప్రేమ్ కుమార్, రూపా కుటుంబ సభ్యులను పిలిపించిన పోలీసులు వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications