జయలలిత పోయస్ గార్డెన్ : రూ. 100 కోట్లు గుర్తుందా, పళని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ స్మారక భవనం చెయ్యాలని మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ స్మారక భవనం చెయ్యాలని మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు ? అని సమాధానం చెప్పాలని మద్రాసు హైకోర్టు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను జయలలిత స్మారక భవనం చెయ్యాలని మీరు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు చెప్పాలని తమిళనాడులోని పళనిసామి ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు రూ. 100 కోట్ల అపరాద రుసుం విధించిన విషయం తెలిసిందే.

జయలలిత ఆస్తులు విక్రయించి రూ. 100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు వేలం వెయ్యాలని కోర్టు చెప్పినా ఆమెకు చెందిన ఆస్తుల్లోని వేదనిలయం ఎలా స్మారక భనం చేస్తారని తమిళనాడులోని ముసురు ప్రాంతానికి చెందిన తంగవేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు విక్రయించి ప్రభుత్వ ఖాతాలో రూ. 100 కోట్లు డిపాజిట్ చేసిన తరువాత పోయెస్ గార్డెన్ ను అమ్మ స్మారక భవనంగా ఏర్పాటు చెయ్యాలని తంగవేలు మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. మంగళవారం అర్జీ విచారించిన మద్రాసు హై కోర్టు వేదనిలయం విషయంలో సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications