స్వలింగ సంపర్కులకు డెన్‌లుగా మదర్సాలు, నిషేధించండి: ముస్లిం ప్రొఫెసర్

న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయంలో విద్యాబోధనాలయాలుగా ఉన్న మదర్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ వెంటనే నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న ఆయన టీవీ ఛానెళ్లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపుతూ 'మేము మదర్సాలను తొలగించాలని కోరుతున్నాం. హోమో సెక్సువాలిటీ ప్రబలిన ఎక్కవగా ఉంది... ఈ అసాంఘిక కార్యకలాపాల్లో మౌలానాల ప్రమేయం ఉంది' అని వాట్సప్‌లో ఆరోపించారు.

Madrassas dens of gays, ban them: AMU professor

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో గత 30 సంవత్సరాలుగా ప్రొఫెసర్‌గా సేవలందిస్తోన్న ఆయన దేశంలోని మదర్సాలను నిషేధించాలని కోరారు. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. దీంతో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మాట మార్చారు.

అలా నేను అనలేదని, సార్క్ సదస్సులో తాను చాలా కాలం నుంచి ప్రసంగిస్తున్నానని, తన కమ్యూనిటీ సంస్కరణల గురించే ఎక్కువగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. మదర్సాలు కూడా కమ్యూనిటీలో భాగమేనని, నా ఫోన్‌ హ్యాకింగ్ గురైందని ఎవరో కావాలనే ఆ విధంగా చాట్ చేశారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+