విమానంలో దంపతులు.. భార్య పడుకుంది... పక్కనే భర్త 6 గంటలపాటు....
న్యూఢిల్లీ : వారిద్దరూ ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో సమాచారం లేదు. కానీ వారిద్దరూ విమానంలో ఆరు గంటలపాటు ప్రయాణం చేశారు. భార్యభర్తల జర్నీ సహజమే .. కానీ వారిలో ఒకరు పడుకుంటే .. మరొకరు 6 గంటల పాటు నిలుచొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరేమో ప్రేమ చూడండి అంటుంటే ... మరొకరు ఏమో స్వార్థం చూడండి అని కామెంట్లు పెడుతున్నారు.
భార్య పడుకొంటే ..
భార్య భర్తల ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే వారి పేర్లు, ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారనే అంశంపై స్పష్టత లేదు. కానీ విమానంలో మూడు సీట్లలో భార్య దర్జాగా పడుకొని ఉంది. భర్త మాత్రం ఆమె పక్కనే నిలుచొని ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలపాటు అలాగే స్టాండింగ్ మోడ్‌లో ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రకరకాల కామెంట్లు పేలుతున్నాయి. ఒకరు ప్రేమ అంటే, మరొకరు స్వార్థం అని దుమ్మెత్తి పోస్తున్నారు.
నెటిజన్ల కామెంట్లు ..
మూడు సీట్లలో భార్య పడుకొని ఉంది. కానీ భర్త మాత్రం అలాగే నిల్చొని ఉన్నాడు. దీనిపై ఓ కోట్ని లీ అనే నెటిజన్ స్పందిస్తూ ..'ఇది ప్రేమంటే, భార్యపై తనకున్న ప్రేమను ఆయన ఇలా బహిర్గతం చేశాడు అని‘ ట్వీట్ చేశారు. ఈ నెల 6న సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా 15 వేల 800 లైకులు వచ్చాయి. 3 వేల 500 రీ ట్వీటులు వచ్చాయి.
ప్రేమ కాదు స్వార్థం
ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ట్రోల్ అవుతుంది. కొందరు మంచి, ప్రేమ అని ట్వీట్‌పై కామెంట్లు చేస్తున్నారు. 'ఇదీ ప్రేమ అంటే ఒంటరిగా ఫీలవుతున్నానని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ఆ మహిళకు ఎంత స్వార్థం అని మరోకరు ట్వీట్ చేశారు. మూడు సీట్లలో కొంచెం స్థలం కూడా భర్తకు ఇవ్వలేదా అంటూ మండిపడ్డారు. కొంచెం జాగ ఇస్తే సరిపోతుంది కదా .. ఆయన తోడ లేదంటే భుజంపై పడుకొనే అవకాశం ఉండేది కదా అని మండిపడ్డారు. తన భార్యకు అనారోగ్యంతో ఉందని .. అందుకోసమే వైద్యం కోసం తీసుకెళ్తున్నాడని ... అనారోగ్యంతో ఉంది కాబట్టే .. పడుకోబెట్టారని మరొకరు ట్వీట్ చేశారు.
Unless she's sick and this is the only rest position within the circumstance that will make her stay alive. If not, its total bullshit!!!
— Teka® (@tekatwittn) September 6, 2019
We need to let go of this idea of love that involves suffering.
— Brand _Afrika (@brand_afrika) September 6, 2019
That's not love. Also which airline allows anyone to stand for 6 hours during a flight?
— Nekishon Gorani (@GoraniNekishon) September 6, 2019
She couldn't just lie across HIM?! I won't judge their marriage. My hubs is the kind of man who would do this for me, but I am not the kind of wife to ask this of him! pic.twitter.com/fswsyKi52e
— Twin & her Hubs! (@CLE_SHONUFF) September 6, 2019
Selfish pic.twitter.com/464CI5Fjmy
— Hummy (@hummytweets) September 6, 2019
So the flight attendant let him stand for 6 hours? pic.twitter.com/Bgj8NGuKeA
— astro.nic.visuals (@NicVisuals) September 6, 2019
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications