వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన రక్షణ శాఖ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ చేసిన చైనీయులు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖకు చెందిన వెబ్‌సైట్‌ను శుక్రవారం చైనీయులు హ్యాక్ చేశారు. దీంతో వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే 'ఎర్రర్' అనే మెసేజ్ వస్తోంది. అంతేగా, 'ఈ వెబ్‌సైట్ ఎన్‌కౌంటర్ చేయబడిందని.. మళ్లీ ప్రయత్నించండి' అని మరో వ్యాఖ్యం కనిపిస్తోంది.

కాగా, సైట్ పై భాగంలో ఒక చైనీస్ అక్షరం కనబడుతోంది. దాని అర్థం 'హోం' అని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా హ్యాకింగేనని ఏఎన్ఐ తెలిపింది. కాగా, గత నెలలో చైనీస్ హ్యాకర్ల గురించి ఇండియన్ ఆర్మీ భారత పౌరుల గురించి ఓ కీలక సూచన కూడా చేసింది.

వాట్సప్ ఉపయోగించే పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఆర్మీ సూచించింది. భారత సైనికులు సోషల్ మీడియాలో తమ కదలికల గురించి ఎలాంటి సమచారం పంచుకోకూడదని హెచ్చరించింది. కాగా, గత నాలుగేళ్లలో 700 కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ సంస్థల వెబ్ సైట్లు హాకింగ్‌కు గురికావడం గమనార్హం.

English summary
The official website of Ministry of Defence website has been hacked on Friday. The website shows Chinese characters on the home page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X