సోషల్ మీడియా ఫాలోవర్స్‌లో మోడీ నెంబర్ 2
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడీయా ఫాలోవర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి సోషల్ మీడియా నెట్‌వర్క్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో 11,09,12,648 మంది ఫాలోవర్స్ ఉన్నట్టు ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ సర్వే నిర్వహించిన తాజా సర్వేలో పేర్కోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో యూఎస్ మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా 182,710,777 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

కాగా మోడీ యూఎస్ ప్రస్థుత అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఉన్న 96 మిలియన్ల ఫాలోవర్స్ ను మించిపోయినట్టు సర్వే తెలిపింది.












Click it and Unblock the Notifications