నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్, పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి రోజు డిసెంబర్ 14,2018.
సంస్థ పేరు : నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 42
పోస్టు పేరు : అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 డిసెంబర్ 2018

విద్యార్హతలు:
చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఎంబీఏ
వయస్సు : 30 నవంబర్ 2018 నాటికి
అకౌంట్స్ ఆఫీసర్: 38 ఏళ్లు
సీనియర్ మేనేజర్: 48 ఏళ్లు
వేతనం: నెలకు రూ.
అకౌంట్స్ ఆఫీసర్: నెలకు రూ. 16400-40500/-
సీనియర్ మేనేజర్ : నెలకు రూ. 32900-58000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:
అకౌంట్స్ ఆఫీసర్ : రూ. 700/-
సీనియర్ మేనేజర్: 1000/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 14 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications