నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 44 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
మొత్తం పోస్టుల సంఖ్య :44
పోస్టు పేరు : టెక్నికల్ అసిస్టెంట్
లైఫ్ సైన్సెస్, సోషల్ సైన్స్/ ఆంత్రోపాలజీ, క్రియేటివ్ రైటర్/కంటెంట్ డెవెలపర్, కంప్యేటర్ సైన్స, కమ్యూనికేషన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనర్/డైటెక్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ

2) టెక్నీషియన్-1
లేబరేటొరీ, ఫోటోగ్రఫీ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్
3) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (టెక్నికల్)
ఎంటీఎస్ -01 (కార్పెంటరీ), ఎంటీఎస్ -02 (మేసన్), ఎంటీఎస్-03 (లేబొరేటరి), టెక్నికల్ ఆఫీసర్, లైఫ్ సైన్సెస్, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం, స్టాటిస్టిక్స్
జాబ్ లొకేషన్:
దరఖాస్తులకు చివరితేదీ :
విద్యార్హతలు: నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు : 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు
వేతనం:
టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ.. 35,400 - రూ.1,12,400
టెక్నీషియన్- 1 : నెలకు రూ. 19,900-రూ.63,200
ఎంటీఎస్ (టెక్నికల్) నెలకు రూ. 18000-56,900/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.300/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : నవంబర్ 24, 2018
దరఖాస్తులకు చివరితేదీ : 24 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications