రైల్వేలో ఉద్యోగాలు: స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

నార్త్‌ సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 నవంబర్ 2019

సంస్థ పేరు: నార్త్‌ సెంట్రల్ రైల్వే
పోస్టు పేరు: స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు
పోస్టుల సంఖ్య: 529
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 నవంబర్ 2019

North Central Railway recruitment 2019: Apply for 529 Various Vacancies

విద్యార్హతలు: పదవ తరగతి, ఐటీఐ, డిగ్రీ, 12వ తరగతి, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా

వయస్సు: 42 నుంచి 47 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్

అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/32UnPyI

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+