Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తర భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 జనవరి 2019.

సంస్థ పేరు : ఉత్తర భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 19
పోస్టు పేరు : గ్రూపు సీ, గ్రూపు డీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 జనవరి 2019

Northern Railway recruitment 2019 apply for 19 Group C and D Posts

విద్యార్హతలు:
గ్రూపు సీ: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
గ్రూపు డీ: పదవ తరగతి పాసవడంతో పాటు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ

వయస్సు : 18 నుంచి 35 ఏళ్లు.. రిజర్వేషన్లు వర్తింపు
వేతనం: నెలకు రూ. 5200-20200/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం:

ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ :30 జనవరి 2019

మరిన్ని వివరాల కోసం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+