సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులు: ఎయిర్ ఇండియా నోటిఫికేషన్

ఎయిర్ ఇండియాలో సెక్యూరిటీ ఏజెంట్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

సెక్యూరిటీ ఏజెంట్ పోస్టుల భర్తీ కోసం కోసం ఎయిర్ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి05,2017, జనవరి06,2017 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొనాలి.

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి06,2017
పోస్ట్ పేరు: సెక్యూరిటీ ఏజెంట్
మొత్తం పోస్టులు: 107

Notification for Security Agent posts in Air India Recruitment 2016-17

పే స్కేల్: నెలకు రూ.14610/ఒక నెలకు

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు ఏవిఎస్ఈసీ లేదా స్క్రీనర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషను మాట్లాడే నేర్పు ఉండాలి.

సాధారణ సూచనలు:

ఇండియన్స్ మాత్రమే అర్హులు
అభ్యర్థుల వయసు 28సంవత్సరాల కన్నా తక్కువ ఉండరాదు

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి ఫోటోలను జతచేసి పంపించాలి. సంబంధిత డాక్యుమెంట్లను కూడా దరఖాస్తు ద్వారా పంపించాలి.

మరిన్ని వివరాలకు:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+