బాలికలపై ఆరునెలలుగా వ్యాన్ డ్రైవర్ రేప్

మహారాష్ట్రలోని థానేలో ఇద్దరు బాలికల పట్ల ఓ వ్యాన్ డ్రైవర్ దారుణంగా వ్యవహరిస్తున్న తీరు వెలుగు చూసింది. ఆరు నెలలుగా అతను వారిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు.

థానే: ఇద్దరు బాలికలపై 35 ఏళ్ల ఓ వ్యాన్ డ్రైవర్ ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తులసీరాం మనేరె(35) విద్యార్థులను రోజూ పాఠశాలకు వ్యాన్‌లో తీసుకెళ్లేవాడు.

ఈ క్రమంలో 8, 9 ఏండ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలపై ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు వెళ్లడం మానేశారు. దీంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది.

old man arrested for allegedly raping two minor girls

నిందితుడు తులసీరాం మనేరె భీవండీకి చెందిన వాడని, అతడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అతను తన కారులోనూ, నిర్మానుష్యమైన కొన్ని ప్రదేశాల్లోనూ బాలికపై ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. మనేరా మరింత మంది బాలికలపై కూడా ఇదే విధమైన దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

థానేలోని భీవండికి చెందిన మనేరా తన వాహనంలో పిల్లలను పాఠశాలకు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బాలికలపై అతను దుశ్చర్యలకు పాల్పడుతూ వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+