ఓఎన్జీసీలో అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఓఎన్జీసీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 422 అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 1 డిసెంబర్ 2019.

సంస్థ పేరు : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 422
పోస్టు పేరు : అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 1 జనవరి 2019

ONGC recruitment 2018 apply for 422 Various Vacancies

విద్యార్హతలు:
అసిస్టెంట్ టెక్నీషియన్: మెకానికల్/కెమికల్/పెట్రోల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా

జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు

వయస్సు : 1 జనవరి 2019 నాటికి 18 నుంచి 30 ఏళ్లు

వేతనం:
అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ. 31500
జూనియర్ అసిస్టెంట్: నెలకు రూ.29000/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.370/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 2 జనవరి 2019

మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/vj8ZvP

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+