తోక ముడిచిన పాక్: భారత్ దెబ్బకు ఉగ్రవాదులు పరుగో పరుగు, వైరల్ వీడియో!
న్యూఢిల్లీ: భారత్ భూ భాగంలోకి రాత్రి రహస్యంగా ప్రవేశించడానికి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థానీలకు భారత్ సైనికులు బుద్దిచెప్పడంతో తోక ముడిచి వెనుతిరిగి పరుగో పరుగు అంటూ వెళ్లిపోయారు. పాకిస్థానీలు భారత్ భూ భాగంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఓ వీడియోను భారత్ సైన్యం విడుదల చేసింది.
గత నెల రోజుల నుంచి ఉగ్రవాదులను భారత్ భూ భాగంలోకి పంపించడానికి పాకిస్థాన్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. పాకిస్థాన్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భారత్ సైన్యం తిప్పికొడుతున్నది. ఇప్పటి వరకు 15 సార్లుకు పైగా భారత్ లోకి రావాలని ఉగ్రవాదులు, పాకిస్థానీలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

సెప్టెంబర్ 12, 13వ తేదీల రాత్రుల్లో భారత్=పాకిస్థాన్ సరిహద్దులోని (బిఏటీ) హాజీపుర్ లో ఉగ్రవాదులు భారత్ భూ భాగంలోకి చొరబడటానికి విఫలయత్నం చేశారు. ఆ సమయంలో వీడియోలు రికార్డు అయ్యాయి. విషయం గుర్తించిన భారత్ సైన్యం గ్రెనేడ్ లతో దాడి చెయ్యడంతో ఉగ్రవాదులు తొక ముడిచి పాక్ లోకి పరుగు తీశారు.
భారత్ సైనికులు గ్రెనేడ్ లతో దాడి చేసిన సమయంలో ఉగ్రవాదులు అక్కడ పడిఉన్న పాక్ ఉగ్రవాదుల శవాలను ఎత్తుకుని తెల్లటి జెండాలు చూపిస్తూ వెళ్లిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. నైట్ విజన్ క్లారిటీతో రికార్డు అయినా వీడియోలు భారత్ చూపిస్తున్నా పాకిస్థాన్ మాత్రం కుళ్లు రాజకీయాలు చేస్తోంది. పాక్ ప్రయత్నాలను భారత్ సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది.
#WATCH Army sources: Infiltration or attempted BAT(Border Action Team) action by Pakistan on 12-13 Sept 2019, was seen&eliminated. In video, Indian troops can be seen launching grenades at Pak's SSG(Special Service Group) commandos/terrorists using Under Barrel Grenade Launchers. pic.twitter.com/KOnYJPWyV8
— ANI (@ANI) September 18, 2019
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..! -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
మనం మనం బరంపురం.. !! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..!












Click it and Unblock the Notifications