వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నమో'స్తే లండన్: బ్రిటన్ పర్యటనకు ప్రధాని మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మూడు రోజుల పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

బ్రిటన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

PM Narendra Modi

బ్రిటన్ పారిశ్రామిక వేత్తలతో మోడీ సమావేశమవుతారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ల్యాండ్ రోవర్ ప్లాంట్‌ను నరేంద్ర మోడీ సందర్శించనున్నారు.

వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. టర్కీలో జరిగే జి-20 సదస్సుకు మోడీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.

English summary
Seeking to strengthen Indo-UK economic ties, Prime Minister Narendra Modi today left for Britain to begin his first visit to the country during which he will have a hectic schedule that will start with talks with his British counterpart David Cameron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X