కన్న కూతురిని తల్లిని చేసిన కామాంధుడు, భార్య ఇంట్లో లేదని ఎంత పని చేశాడంటే !

వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. వివాహం జరిగిన తరువాత దంపతులు సంతోషంగా ఉన్నారని తెలిసింది. దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది కూతురు పుట్టిన కొన్ని సంవత్సరాల తరువాత ఆమె తల్లి చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత ఇంటిలో కూతురిలో కలిసి నివాసం ఉంటున్న కామాంధుడు అసలు కథ మొదలుపెట్టాడు.

మతిస్థిమితం లేని కూతురిపై ఓ వ్యక్తి నిరంతరం అత్యాచారం చెయ్యడంతో ఆమె గర్భవతి అయిన దిగ్భ్రాంతికరమైన సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.బాధితురాలి తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. తల్లి చనిపోవడంతో బాధితురాలు ఇంట్లో ఆమె తండ్రితో కలిసి నివాసం ఉంటున్నది.

Police arrests father who repeatedly raped his own daughter and got her pregnant

ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే నివాసం ఉంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ పరిస్థితిని ఇదే అవకాశంగా తీసుకున్న కామాంధుడు అతన్ని కన్న కూతురి మీద పదేపదే అత్యాచారం చేశాడని శుక్రవారం బెళగావి జిల్లా పోలీసులు తెలిపారు. మతిస్థిమితం సరిగా లేని కూతురిపై ఆమె కన్న తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలు గర్భవతి కావడంతో స్థానికులు అనుమానం వచ్చి ఆశా వర్కర్లకు సమాచారం అందించారు.

బాధితురాలు పెళ్లికాకుండానే గర్భవతి అయ్యిందని ఆశా వర్కర్లు నిర్ధారించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా నిందితుడు కన్న కూతురి కడుపులో పెరిగిన బిడ్డకు తండ్రి అని నిర్ధారించారు.

Police arrests father who repeatedly raped his own daughter and got her pregnant

ఎన్జీవో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు బెళగావి పోలీసు కమిషనర్ ఎస్‌ఎస్ సిద్ధరామప్ప తెలిపారు. విచారణలో ఆమె తండ్రి నిందితుడని తేలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+