Police: హిజ్రాను కూడా వదల్లేదు, పోలీస్ స్టేషన్ లోనే ?, పోలీసు పోటుగాడి కథ, తాగేసి ఏం చేశాడంటే !
కోయంబత్తూరు/ చెన్నై: సిటీలోని పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో వారి కష్టాలు చెప్పుకోవడానికి వెలుతున్న సామాన్య ప్రజల మీద దురుసుగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. ఎవరైనా ఫిర్యాదు చెయ్యడానికి వస్తే వారికి సవాలక్ష ప్రశ్నలు చేసి వారిని ఉక్కిరిబిక్కిరి చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి అందినకాడికి అందినంత లాక్కొంటున్నాడని సమాచారం. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చాలా మంది మీద దురుసుగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన స్మార్ట్ ఫోన్ పోయిందని ఓ హిజ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఆ కానిస్టేబుల్ హిజ్రా మీద అతని ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు.
హిజ్రాను నానా ఇబ్బందికి గురి చేసిన కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీలో పీకలదాక మద్యం సేవించిన కానిస్టేబుల్ తనను అమ్మనా బూతులు తిట్టి తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ హిజ్రా పోలీసు మీద కేసు పెట్టింది. చాలా కాలం నుంచి ఆ కానిస్టేబుల్ ఆగడాలు చూస్తున్న సాటి పోలీసులు సైతం హిజ్రా ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టడం పోలీసు శాఖలో కలకలం రేపింది.

కానిస్టేబుల్ పైత్యం
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ మువేంద్రన్ పోలీస్ స్టేషన్ లో వారి కష్టాలు చెప్పుకోవడానికి వెలుతున్న సామాన్య ప్రజల మీద దురుసుగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. ఎవరైనా ఫిర్యాదు చెయ్యడానికి వస్తే వారికి సవాలక్ష ప్రశ్నలు చేస్తున్న కానిస్టేబుల్ మువేంద్రన్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి అందినకాడికి అందినంత లాక్కొంటున్నాడని సమాచారం.

కేసు పెట్టడానికి వెళ్లిన హిజ్రా
కోయంబత్తూరులోని అమ్మన్ కులం ప్రాంతంలో లింగమార్పిడి చేయించుకున్న ఉమాశ్రీ (30) అనే హిజ్రా నివాసం ఉంటున్నది. కోంబత్తూరులోని రేస్ కోర్స్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న మువేంద్రన్ చాలా మంది మీద దురుసుగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన స్మార్ట్ ఫోన్ పోయిందని హిజ్రా ఉమాశ్రీ రేస్ కోర్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మువేంద్రన్ హిజ్రా ఉమాశ్రీ మీద అతని ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడని సమాచారం.

డ్యూటీలో పీకలదాక తాగేశాడు
హిజ్రా ఉమాశ్రీని నానా ఇబ్బందికి గురి చేసిన కానిస్టేబుల్ మువేంద్రన్ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీలో పీకలదాక మద్యం సేవించిన కానిస్టేబుల్ మువేంద్రన్ తనను అమ్మనా బూతులు తిట్టి తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ హిజ్రా ఉమాశ్రీ అదే రేస్ కోర్స్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు పెట్టింది.

పోలీసు పోటుగాడికి మైండ్ బ్లాక్
చాలా కాలం నుంచి ఆ కానిస్టేబుల్ ఆగడాలు చూస్తున్న సాటి పోలీసులు సైతం హిజ్రా ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టడం పోలీసు శాఖలో కలకలం రేపింది. బుల్లెట్ లో తిరుగుతున్న కానిస్టేబుల్ మువేంద్రన్ పోలీసు ఉద్యోగం చేస్తున్నా అందరి ముందు ఇన్స్ పెక్టర్ రైంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

హిజ్రాను కూడా వదల్లేదు
మువేంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని, అతను తప్పు చేసినట్లు రుజువు అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కోయంబత్తూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఇంతకాలం రెచ్చిపోయిన కానిస్టేబుల్ మువేంద్రన్ కు ఇప్పుడు హిజ్రా ఉమాశ్రీ దెబ్బతో దిమ్మతిరిగిపోయిందని తెలిసింది. కానిస్టేబుల్ మువేంద్రన్ గతంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇప్పుడు ఏకంగా హిజ్రాను కూడా వదలకుండా అడ్డంగా బుక్కైపోయాడని తెలిసింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications