వన్‌ఇండియా కూపన్లు: ఈ వారం 'జబాంగ్' సైట్ డీల్స్ (ఫోటోలు)
బెంగుళూరు: ఇటీవల కాలంలో ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లలో బాగా ప్రాచుర్యం పొందిన వెబ్‌సైట్ జబాంగ్. 2012లో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో వినియోగదారులకు దుస్తులు, షూస్, కాస్మోటిక్స్, గృహోపకరణాలు, ఫెర్పూమ్స్ లతో పాటుగా లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన అత్యుత్తమ బ్రాండ్స్‌ను అందిస్తుంది.
సాధారణంగా బయట లభించే స్టోర్లలో కంటే అతి తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చెయ్యొచ్చు. 700కుపైగా ఉన్న బ్రాండ్లలో 50,000 ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. స్పోర్ట్స్ వినియోగదారుల కోసం ప్రత్యేకించి ఆదిదాస్, పుమా, నైకీ, లెవీస్, బేసిస్, రే బాన్ లాంటి సంస్ధలకు చెందిన అత్యుత్తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది.
జబాంగ్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు వన్ఇండియా జబాంగ్ కూపన్లను ఉచితంగా ఉపయోగించి, ఆన్ లైన్ ఉత్పత్తులను కొనుగోలు చేయండి. జబాంగ్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు మీకు ఉచితంగా డోర్ డెలివరి చేస్తారు. ఇందు కోసం మీరు చేయాల్సిందల్లా జబాంగ్ సైట్‌లోకి లాగిన్ అయి, మీకు కావాల్సిన ఉత్పత్తిని సెలక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఆర్డర్ ఎక్కడికి అందించాలో తెలిపితే సరి. మీరు ఆన్ లైన్‌లో కొనుగోలు చేసిన ఆర్డర్ మీ ఇంటికే నేరుగా వస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం జబాంగ్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి లేటేస్ట్ ఉత్పత్తులకు ఆన్ లైన్‌లో ఆర్డర్ చేయండి.

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
రూ. 999 ఆపై ఆర్డర్లకు 30 శాతం ఆఫర్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
రూ. 999 అంతకు మించి ఆర్డర్లపై 80 శాతం ఆఫర్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
రూ. 2477 అంతకు మించి కొనుగోళ్ళపై రూ. 750 ఆఫర్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
రూ. 1699 అంతకు మించి కొనుగోళ్ళపై రూ. 500 ఆఫర్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లపై 40 శాతం ఆఫర్లు

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
పురుషుల దుస్తులపై 50 శాతం ఆఫర్లు

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
అన్ని లైఫ్ స్టైల్ ఉత్పత్తులపై 40 శాతం ఆఫర్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్

ఈ వారం ఆన్‌లైన్ డీల్స్
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications