Priest: ఫేమస్ గుడి, గుడి లోపలే అర్చకుడి ఫ్యామిలీ, భార్య ముందే బాత్ రూమ్ లోకి వెళ్లి !
చెన్నై/ నమ్మక్కల్: ఆ రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయాల్లో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. ప్రతిరోజు వందలు, వేల సంఖ్యలో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తుంటారు. శనివారం రోజు అయితే రాష్ట్రం, దేశంలోని ఇతని రాష్ట్రాల నుంచి ఆ దేవాలయానికి వెళ్లి శ్రీఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి ప్రసిద్ది చెందిన శ్రీఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న పూజారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం
తమిళనాడులో ఎంతోపురాతమైన ప్రసిద్ది చెంది ఆలయాలు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ప్రసిద్ది చెందిన ఆలయాల్లో నమ్మక్కల్ లో శ్రీ ఆంజేయస్వామి ఆలయం కూడా ఉంది. ప్రతిరోజు తమిళనాడు నలుమూలల నుంచి వందలు, వేల సంఖ్యలో ఈ ఆంజనేయస్వామి గుడికి వస్తుంటారు.

అర్చకుడు నాగరాజన్
శనివారం రోజు అయితే తమిళనాడుతో పాటు దేశంలోని ఇతని రాష్ట్రాల నుంచి నమ్మక్కల్ లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి శ్రీఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి ప్రసిద్ది చెందిన శ్రీఆంజనేయస్వామి ఆలయంలో నాగరాజన్ (50) అనే ఆయన అర్చకుడిగా పని చేస్తున్నారు.

గుడిలోనే పూజారి ఇల్లు.... బాత్ రూమ్ లో ఆత్మహత్య
అర్చకుడు నాగరాజన్ కు వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు,నమ్మక్కల్ లోని నరసింహస్వామి ఆలయం ఆవరణంలోనే అర్చకుడు నాగరాజన్ ఇల్లు ఉంది. గురువారం వేకువ జామున త్వరగా గుడికి వెళ్లాలని భార్యకు చెప్పిన నాగరాజన్ బాత్ రూమ్ లోకి టవల్ తీసుకుని వెళ్లాడు. తరువాత బాత్ రూమ్ లో అదే టవల్ తో అర్చకుడు నాగరాజన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
4. వాడి కోసం

ఏం జరిగింది ?
నాగరాజన్ ఎంతసేటికి బయటకు రాకపోవడంతో ఆయన భార్య చుట్టుపక్కల వారిని పిలిచి బాత్ రూమ్ డోర్ పగలగొట్టి చూడగా ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ప్రసిద్ది చెందిన ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న నాగరాజన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications