మజ్లిస్‌ను బ్యాన్ చేయాలి: పరిణీతి, అసద్ ఆగ్రహం
హైదరాబాద్/ముంబై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తనయ, షోలాపూర్ శాసన సభ్యురాలు పరిణీతి షిండే మజ్లిస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. మజ్లిస్ పార్టీని బ్యాన్ చేయాలని ఆమె బుధవారం అన్నారు. మజ్లిస్ జాతీయ భావాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు.
డెమోక్రటిక్ ప్లాట్ ఫాం ద్వారా వారు తమ ఆలోచనలు ఎప్పుడు ప్రస్తావించే ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదన్నారు. ఇలాంటి పార్టీని నిషేధించాలన్నారు. మజ్లిస్ పార్టీ ఫండమెంటల్‌గా భారత్‌కు వ్యతిరేకమైనదని అభిప్రాయపడ్డారు.
దీని పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురువారం స్పందించారు. అతను హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పరిణీతి షిండే వ్యాఖ్యల పైన స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

పరిణీతి
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. షోలాపూర్‌లో సుశీల్ కుమార్ షిండే కూతురు పరిణీతి షిండేకు మజ్లిస్ అభ్యర్థి ముచ్చెమటలు పోయించారు. అయితే, పరిణీతి గట్టెక్కారు. ఆమె విజయం సాధింరారు. ఆమె మజ్లిస్ పార్టీ పైన ఇటీవల మండిపడ్డారు.

మజ్లిస్
తమ పార్టీని బ్యాన్ చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తనయ, షోలాపూర్ శాసన సభ్యురాలు పరిణీతి షిండే వ్యాఖ్యల పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురువారం స్పందించారు.

మజ్లిస్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తనయ, షోలాపూర్ శాసన సభ్యురాలు పరిణీతి షిండే మజ్లిస్ పార్టీ పైన ఇటీవల నిప్పులు చెరిగారు.

మజ్లిస్
మజ్లిస్ పార్టీని బ్యాన్ చేయాలని ఆమె బుధవారం అన్నారు. మజ్లిస్ జాతీయ భావాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆమె ఆరోపించారు.

మజ్లిస్
డెమోక్రటిక్ ప్లాట్ ఫాం ద్వారా వారు తమ ఆలోచనలు ఎప్పుడు ప్రస్తావించే ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదన్నారు. ఇలాంటి పార్టీని నిషేధించాలన్నారు. మజ్లిస్ పార్టీ ఫండమెంటల్‌గా భారత్‌కు వ్యతిరేకమైనదని అభిప్రాయపడ్డారు.

మజ్లిస్
దీని పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురువారం స్పందించారు. అతను హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పరిణీతి షిండే వ్యాఖ్యల పైన స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

మజ్లిస్
హైదరాబాదులోని దారుస్సలేంలో గల పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

మజ్లిస్
హైదరాబాదులోని దారుస్సలేంలో గల పార్టీ కార్యాలయంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఇంటర్వ్యూ చేస్తున్న ఏఎన్ఐ ప్రతినిధులు.

మజ్లిస్
హైదరాబాదులోని దారుస్సలేంలో గల పార్టీ కార్యాలయం వద్ద మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఇంటర్వ్యూ చేస్తున్న టైమ్స్ నౌ ప్రతినిధులు.

మజ్లిస్
హైదరాబాదులోని దారుస్సలేంలో గల పార్టీ కార్యాలయం వద్ద మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఇంటర్వ్యూ చేస్తున్న న్యూస్ ఎక్స్ ప్రతినిధులు.

మజ్లిస్
హైదరాబాదులోని దారుస్సలేంలో గల పార్టీ కార్యాలయం వద్ద మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరులు.

మేయర్‌తో..
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ మాజిద్ హుస్సేన్‌తో మాట్లాడుతున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరులు.

అసద్
తమ పార్టీని బ్యాన్ చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తనయ, షోలాపూర్ శాసన సభ్యురాలు పరిణీతి షిండే వ్యాఖ్యల పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురువారం స్పందించారు.

Click it and Unblock the Notifications