వెస్టర్న్ స్టైల్: పొట్టి దుస్తుల్లో రాధేమా డ్యాన్స్(వీడియో)
ముంబై: వివాదాస్పద రాధే మా మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెకు చెందిన ఓ కొత్త వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అమె లండన్లో క్యాసినో రాయల్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో ఇప్పుడు కనిపిస్తోంది.
వీడియోలో... రాధే మా ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది. ఆమె క్యాసియానోలో వెస్టర్న్ స్టైల్ క్యాప్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చాలామంది చూస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదో తెలియాల్సి ఉంది.
మరోవైపు, రాధే మాకు ముందస్తు బెయిల్ లభించింది. వరకట్న వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సాక్షుల కథనం, రాధే మా న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
వరకట్న వేధింపుల కేసును దర్యాఫ్తు చేస్తున్న కండివాలి పోలీసు స్టేషన్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం రాధే మాను ఆదేశించింది. కాగా, రాధే మా ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తనకు తాను దేవతగా ఆమె చెప్పుకుంటుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications