రాజ్యసభ ఎన్నికలు: ఎవరికి టఫ్, ఎవరికి ఈజీ, బిజెపి బలం ఎంత?
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 59 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో బిజెపి 28 సీట్లను గెలిచే అవకాసం ఉంది.
Recommended Video

ఆ మేరకు బిజెపి సీట్లను గెలుచుకుంటే ఎగువ సభలో బిజెపి బలం 58 నుంచి 69కిపెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి పది సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో దాని బలం పెరిగింది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: పది సీట్లకు పోటీ
బిజెపి (8): అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్‌పేయి, విజయ్ పాల్ సింగ్ తోమర్, సకల్ దీప్ రాజ్‌భర్, కాంతా కర్దమ్, అనిల్ జైన్, హర్నాథ్ సింగ్ యాదవ్, జివిఎల్ నరసింహారావు
ఎస్పీ (1): జయా బచ్చన్
బిజెపి మద్దతుతో ఒక స్వతంత్ర అభ్యర్థి - అనిల్ అగర్వాల్
శాసనభలో బలాలు
బిజెపి+ 324 స్టీలు
అవసరమైన ఓట్లు+ 37
ఎస్పీ: 47
బిఎస్పీ: 19
కాంగ్రెసు: 7 (బిఎస్పీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
పదో సీటుకు మాయావికి, బిజెపి 9వ అభ్యర్థికి మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. (బిజెపి 8 సీట్లను గెలిచే అవకాశం ఉంది)

ఎన్నికలు:1 సీటుకు పోటీ
ఎల్డీఎఫ్ (వామపక్ నేతృత్వంలోని కూటమి): ఎంపి వీరేంద్ర కుమార్
యుడిఎఫ్ ( కాంగ్రెసు నేతృత్వంలోని కూటమి): బాబు ప్రసాద్
సిపిఎం: 90
వీరేంద్ర కుమార్ విజయం సాధిస్తారు.

ఐదు సీట్లకు పోటీ
టిఎంసి (4): నదీముల్ హక్, సుభాశిష్ చక్రవర్తి, అభీర్ విశ్వాస్, సంతను సేన్
కాంగ్రెసు: అభిషేక్ మను సింఘ్వీ
సిపిఎం: రబిన్ దేవ్
50 ఓట్లు అవసరం
టిఎంసికి 213 ఓట్లు ఉన్నాయి. నలుగురిని రాజ్యసభకు పంపించగలదు.
కాంగ్రెసు: 42 (ఎక్కువగా ఉండి మిగిలే టిఎంసి ఓట్లు కావాల్సి ఉంటుంది)
సిపిఎం: 26
సిపిఎం టోకెన్ ఫైట్. టిఎంసి 4, 1 కాంగ్రెసు గెలుచుకుంటాయి.

3 సీట్లకు పోటీ
టీఆర్ఎస్ (3): జె సంతోష్ కుమార్, బి లింగయ్య యాదవ్, బి ప్రకాష్ ముదిరాజ్
కాంగ్రెసు: బలరామ్ నాయక్
కావాల్సిన ఓట్లు: 3
టిఆర్ఎస్: 91 (ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశం)
కాంగ్రెసు: 12

2 సీట్లకు పోటీ
బిజెపి: సమీర్ ఉర్నవ్, ప్రదీప్ కుమార్ సంతాలియా
కాంగ్రెసు: ధీరజ్ సాహు
కావాల్సిన ఓట్లు: 28
బిజెపి: 43తో పాటు ఎజెఎస్‌యు 4
జెఎంఎం: 19
కాంగ్రెసు: 7
జెవిఎం (పి): 2
బిఎస్పీ, ఎంసిసి, సిపిఎంఎంఎల్ ఓట్లు ఒక్కటేసి
స్వతంత్రులు 3

మూడు సీట్లు: పోటీ లేదు
2టిడిపి: సిఎం రమేష్, కె రవీంద్ర కుమార్
1వైసిపి: వి ప్రభాకర్ రెడ్డి

4 సీట్లకు పోటీ
కాంగ్రెసు అభ్యర్థులు ముగ్గురు: ఎల్. హనుమంతయ్య, నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్
బిజెపి : రాజీవ్ చంద్రశేఖర్
జెడి (ఎస్): బిఎం ఫరూఖ్
కావాల్సిన ఓట్లు 44
కాంగ్రెసు: 132 (7 గురు జెడిఎస్ తిరుగుబాటు అభ్యర్థులతో కలిపి) - ముగ్గురు కాంగ్రెసు అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉంది.
బిజెపి: 46 - అభ్యర్థి గెలిచే అవకాశం
జెడిఎస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఓడిపోవచ్చు

1 సీటు: (బిజెపి సరోజ్ పాండేకు, కాగ్రసు లేఖరామ్ సాహుకు మధ్య పోటీ)
మొత్తం ఎమ్మెల్యేలు: 90
కావాల్సిన ఓట్లు: 46
బిజెపికి 49 ఓట్లు ఉన్నాయి.
కాంగ్రెసు 39 ఓట్లు ఉన్నాయి.
బిఎస్పీకి 1 ఎమ్మెల్యే ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలు
ఐదు సీట్లు: పోటీ లేదు
బిజెపి - 4గురు అభ్యర్థులు - తవేర్‌చంద్ గెహ్లాట్, ధర్మేంద్ర ప్రధాన్, అజయ్ ప్రతాప్ సింగ్, కైలాస్ సోనీ
కాంగ్రెసు - రాజ్‌మనీ పటేల్

బీహార్ ఎన్నికలు
6 సీట్లు - పోటీ లేదు - అందరూ ఎన్నికవుతారు
2 జెడి (ు) - వశిష్ట నారాయణ్ సింగ్, మహేంద్ర ప్రసాద్
1 బిజెపి - కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
2 ఆర్డెడీ - మనోజ్ ఝా, అస్ఫాక్ కరీం
1 కాంగ్రెసు - అఖిలేష్ ప్రసాద్ సింగ్

గుజరాత్ ఎన్నికలు
4 సీట్లు - పోటీ లేదు
బిజెపి 2- పురుషోత్తమ్ రూపాల, మన్‌సుఖ్ భాయ్ మాండవ్యా
కాంగ్రెసు 2 - అమి యాజ్ఞానిక్, నరన్ రాంధ్వా

హర్యానా ఎన్నికలు
1 సీటు - పోటీ లేేదు
బిజెపి - లెఫ్టినెంట్ జనరల్ డిపి వత్స (రిటైర్డ్)

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు
1 సీటు - పోటీ లేదు
బిజెపి - కేంద్ర మంత్రి జెపి నడ్డా

మహారాష్ట్ర ఎన్నికలు
6 సీట్లు - పోటీ లేదు
బిజెపి అభ్యర్థులు 3 గురు - నారాయణ్ రాణే, ప్రకాశ్ జవదేకర్, మురళీథరన్
కాగ్రెసు 1 - కుమార్ కేట్కర్
ఎన్సీపి 1 -వందన చవ్హాన్
శివసేన - అనిల్ బలూనీ

ఒడిశా ఎన్నికలు
3 సీట్లు - పోటీ లేదు
బిజెడి (3) - ప్రశాంత్ నందా, సౌమ్య రంజన్ పట్నాయక్, అచ్యుత సమంత

రాజస్థాన్ ఎన్నికలు
3 సీట్లు - పోటీ లేదు
బిజెపి 3 - భూపేంద్ర యాదవ్, డాక్టర్ కిరోడీ లాల్ సైనీ
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications