రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్: ప్రత్యేకతలివే (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారతదేశం మంగళవారం (జనవరి 26)న 67వ రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె హాజరవుతున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భారతదేశం భక్తి, శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏటా జనవరి 26న ఏముంటాయనేది ప్రతి సామాన్యూడి మదిలో మెదిలేప్రశ్న. త్రివిధ దళాల విన్యాసాలు.. జండా వందనాలు.. అధికారులు, పాలకుల ప్రసంగాలతో పాటు ఈ ఏడాది జరుగుతున్న వేడుకలకు చాలా ప్రత్యేకతలున్నాయి.
అవేంటంటే 1950 నుంచి ఇప్పటి వరకు ఏ రిపబ్లిక్ వేడుకల్లో విదేశీ సైనికులు ఎప్పుడూ పాల్గోలేదు. తొలిసారిగా ఫ్రాన్స్ ఆర్మీ మన వేడుకల్లో భారత ఆర్మీతో పాటు కవాతు చేయనుంది. ఇందుకోసం జనవరి 8 నుంచి ఎనిమిది రోజుల పాటు భారత సైన్యంతోపాటు వారు కూడా రిహార్సల్స్‌లో పాల్గొన్నారు.
సైనికులతో పాటు 26 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది శునకాలకూ రాజ్‌పథ్‌లో కవాతు చేయనున్నాయి. అందుకోసం ఇప్పటికే ఆర్మీ అధికారులు జర్మన్‌షెపర్డ్, లెబ్రేడర్ జాతులకు చెందిన 1200 శునకాల నుంచి 36 శునకాల్ని ఎంపిక చేశారు.
పేలుడు పదార్థాల్ని సమర్థంగా గుర్తించడంతోపాటు ఎన్నో సందర్భాల్లో సైనికుల ప్రాణాల్ని కాపాడుతున్నందుకుగాను వాటికి ఈ సారి ఆ గౌరవాన్ని కల్పించారు. ప్రతిఏటా నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల సమయం కంటే ఈసారి సమయాన్ని కాస్త కుదించారు.
ఎప్పుడూ 115 నిమిషాలపాటు ఈ కార్యక్రమం జరిగితే ఇప్పుడు ఆ సమయాన్ని 90 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల్లో అద్యంతం ఆకట్టుకునేవి బైక్‌లపై చేసే విన్యాసాలు. అయితే ఈసారి ఆ విన్యాసాలు చేసేది మహిళా సైనికులు.

రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్: ప్రత్యేకతలివే (ఫోటోలు)
67వ గణతంత్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్ చిత్రాలు

-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం

Click it and Unblock the Notifications